Intelligence Bureau Jobs : Any డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు | Intelligence Bureau (IB) Executive Recruitment 2025 IB ACIO Notification Out for 3717 Posts | Telugu Jobs Point
Intelligence Bureau (IB) Executive Recruitment 2025 Latest IB ACIO Jobs Notification All Details In Telugu : కేవలం Any డిగ్రీ అర్హతతో.. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, గ్రేడ్ II/ ఎగ్జిక్యూటివ్ l.e., ACIO-II/Exe పోస్టులకు ప్రత్యక్ష నియామకం కోసం భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు. 10.08.2025 నాటికి 18-27 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. పే మ్యాట్రిక్స్‌లో లెవల్ 7 (రూ. 44,900-1,42,400) ప్లస్ అనుమతించదగిన కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు తో నెల జీతం ఇస్తారు. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ – II/ ఎగ్జిక్యూటివ్ (ACIO-II/Exe) క్రింద పేర్కొన్న విధంగా, పోస్టుల అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు MHA వెబ్‌సైట్ (www.mha.gov.in) లేదా NCS పోర్టల్ (www.ncs.gov) ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 19 జులై 2025
*దరఖాస్తు చివరి తేదీ = 10 ఆగష్టు 2025
ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్మెంట్ లోఅసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ – II/ ఎగ్జిక్యూటివ్ (ACIO-II/Exe) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పోస్టుకు నియామకం అర్హత, జీతము, వయోపరిమితి, వయసు, మరిన్ని వివరాలు కింద ఆర్టికల్ చదవండి అర్థమవుతాయి.
ఇంటెలిజెన్స్ బ్యూరో ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ – II/ ఎగ్జిక్యూటివ్ (ACIO-II/Exe) పోస్టుల భర్తీ.
వయోపరిమితి :: 18 to 27 Yrs
మొత్తం పోస్ట్ :: 3,717
దరఖాస్తు ప్రారంభం :: 19 జులై 2025
దరఖాస్తుచివరి తేదీ :: 10 ఆగష్టు 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ ::www.mha.gov.in) లేదా NCS పోర్టల్ (www.ncs.gov) లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
»పోస్టుల వివరాలు: 3717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ – II/ ఎగ్జిక్యూటివ్ (ACIO-II/Exe) ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం.
»వయసు: 10.08.2025 నాటికి 18-27 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. 3 సంవత్సరాల రెగ్యులర్ మరియు నిరంతర సేవను అందించిన 40 సంవత్సరాల వరకు డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
»వేతనం: నెలకు రూ.44,900/- to రూ.1,42,400/- జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: నియామక ప్రాసెసింగ్ ఛార్జీలు (రూ. 550/-)
(ఎ) OC కేటగిరీ అభ్యర్థులకు = పరీక్ష రుసుము (రూ. 100) రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు (రూ. 550) తో పాటు, అంటే రూ. 650/-
(బి) SC/ST/BC/EWS/శారీరక వికలాంగుల అభ్యర్థులకు……….. రూ.100/-.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/, స్క్రీనింగ్ టెస్ట్, కంప్యూటర్ ప్రావీణ్య పరిశోధన ద్వారా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం:- అభ్యర్థులు MHA వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు, అంటే www.mha.gov.in. లేదా NCS పోర్టల్ ద్వారా అంటే www.ncs.gov.in మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here