పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి
Indian Postal Franchise Outlet Scheme 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. పోస్టల్ శాఖ ద్వారా చిన్న వ్యాపారం చేయాలనుకున్న అభ్యర్థులకు ఇదిచున్న సువర్ణ అవసరం. ఇండియా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ స్కీం 2025 ద్వారా మంచి అవకాశం కల్పిస్తుంది. మీ దగ్గర ఒక చిన్న గది లేదా రూము ఉన్నట్లయితే ఈ వ్యాపారం మీరు స్టార్ట్ చేయవచ్చు. దీని ద్వారా నెలకు 40,000 వరకు మీరు సంపాదించవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆర్టికల్ పూర్తిగా చదవండి మీకు అర్థమవుతుంది.
🔥Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు
ఇండియా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ స్కీం 2025 ముఖ్య ఉద్దేశం.. భారత దేశవ్యాప్తంగా కొన్ని గ్రామాలలో ఇప్పుడు వరకు పోస్టల్ సేవలు అందని ప్రాంతాలలో అందచేసే ఉద్దేశంతో ఈ స్కీముని తీసుకురావడం జరిగింది పోస్టల్ శాఖ ఈ స్కీమ్ ద్వారా మీరు వ్యాపారస్తులుగా భారీ ఈ అవకాశాన్ని పొందుతారని మీ ముందుకు తీసుకు వచ్చాను.
ఇండియా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ ద్వారా అందించే సేవలు : ఈ స్కీమ్ ద్వారా స్వీట్ పోస్టు లేదా రిజిస్టర్ పోస్టు పంపించడం. స్టాంపులు మరియు పోస్ట్ స్టేషనరీ విక్రయించడం. మనీ ఆర్డర్ చేయడం, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంను జమ చేయడం. ఈ గవర్నర్ సేవలు, బిల్లులు పేమెంట్ ను చేయడం అలాంటి సేవలు అన్నీ కూడా ఇందులో చేయవలసి ఉంటుంది.
🔥ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు
ఇండియా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ స్కీం 2025 ద్వారా మీకు ఆదాయం ఎలా వస్తుంది : మీకు ఇందులో స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తే 25 శాతం, మనీ ఆర్డర్ కోసం మూడు నుంచి ఐదు రూపాయలు, స్టాంపులు విక్రయించడంలో ఐదు శాతం, అలా అన్ని కలుపుకొని కొన్ని ప్రాంతాలలో 30 వేల నుంచి 40 వేల వరకు ఈజీగా నెల సంపాదన ఉంటుంది.
ఇండియా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ స్కీం 2025 ఓపెన్ చేయడానికి కావలసిన అర్హత : ఈ స్కిన్ కి అప్లై చేయకుండా అభ్యర్థులకి 8వ, 10వ తరగతి నుంచి పాస్ అయి ఉండాలి. వయసు మినిమం 18 సంవత్సరాలు కలిగి ఉండాలి. అభ్యర్థికి కనీసం 100 Sq.ft స్థలం ఉండాలి. ఇందులో 5000 నుంచి 10000 వరకు సెక్యూరిటీ ఫ్రీ జాబ్ చేయడం జరుగుతుంది. అభ్యర్థికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు మొబైల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
🔥Forest Guard Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది
ఈ నోటిఫికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలి : చక్కగా ఇంటి నుండి ఇండియా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ స్కీం 2025 అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు కింద విధంగా అప్లై చేసుకోవచ్చు.
*https://www.indiapost.gov.in/ Official వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ జిల్లా పోస్టల్ డివిజన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు. ఆ తర్వాత పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అర్హులు అయితే కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఒకే రెండు సార్లు చూసి అప్లై చేసుకోండి.
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🔥Agricultural Jobs : 10+2 అర్హతతో రాత పరీక్ష లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విడుదల