తల్లికి వందనం పథకంలో 13000 వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు 2000 కట్ కారణమేమి చెప్పింది ప్రభుత్వం
Thalliki Vandanam scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత “తల్లికి వందన పథకం” స్కూల్ ప్రారంభమయ్యేలోపు 15,000/- వేస్తామని తెలియజేశారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఖాతాలు 15000 జమ కావలసినది. ఈరోజు 13000 జమ చేయడం జరిగింది మిగిలిన 2000 పాఠశాల అభివృద్ధి ఉపయోగిస్తామని అర్హులైన తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేయాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. తల్లికి వందనం ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది.

తల్లికి వందనం పథకంపై జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలో తల్లికి వందనానికి 13000 జమ కాగా మిగిలిన 2000 కట్ చేశారు అది పాఠశాల అభివృద్ధికి ఉపయోగిస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన విధంగా 15000 ఇస్తామని ప్రకటించారు. మొత్తం 67.27 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ. 8745 కోట్ల అమౌంట్ జమ కావడం జరిగింది. కుటుంబములు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కొక్కరికి పది వేలు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వం తల్లికి వందన పథకం అమలు సంబంధించి విడుదల చేసిన జీవో ప్రకారం 15000 కాగా 13,000 రూ. మాత్రమే ఇస్తున్నట్టు తెలిపారు. మిగిలిన 2000 రూపాయలు పాఠశాల అభివృద్ధితో పాటు నిర్వహణకు కేటాయించినట్లు తెలియజేశారు. ఒక్కొక్క విద్యార్థికి 13000 రూపాయలు జమ కావడం జరిగింది.
తల్లికి వందనం జీవో కాఫీ లో తల్లికి వందన సంబంధించి మార్గదర్శకాలు జీవోలో పొందుపరచడం జరిగింది.
* గ్రామీణ ప్రాంతాల్లో 10000 పట్టణ ప్రాంతాలు 12,000 లోపల ఆదాయం ఉన్నవాళ్లు ఈ పథకాన్ని అర్హులు.
*తల్లికి వందనం రావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి.
*సాగు భూమి మూడు ఎకరాలు, సాగు లేని భూమి 10 ఎకరాల లోప, రెండు కలిపితే 10 ఎకరాల లోపు ఉన్నట్లయితే అర్హులు.
* Four Wheeler వెహికల్ ఉండరాదు. Tractor, టాక్సీ & ఆటో మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది.
* ఇంటి కరెంట్ చార్జీ 300 యూనిట్లు కన్నా మించకుండా ఉండాలి.
* పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగుల మించి ఆస్తి ఉండరాదు.
* కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పిల్లలకు ఈ పథక తల్లి పథకం అనవులని తెలియజేశారు.
* ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేసే అభ్యర్థులకు ఈ పథకం వర్తించదు.
మరిన్ని వివరాల కోసం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించండి.

- India Post GDS 6th Merit List ఫలితాలు వచ్చేశాయి | Postal GDS 2025 6th Merit List Results Released
- 10th అర్హతతో అసిస్టెంట్, క్లర్క్ & ల్యాబ్ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | ICMR NIIH Assistant, Clerk, Personal Assistant, Technician Recruitment 2025 Notification Out, Apply Online
- Bank Clerk Jobs : పల్లెటూరు గ్రామీణ బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IBPS Clerk Recruitment 2025 Short Notification Out, Apply Online for CRP CSA XV Clerk Vacancy all details in Telugu
- AP Constable Results : నేడే కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు
- CSIR IICB రిక్రూట్మెంట్ 2025 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటీసు వచ్చేసింది, ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోండి
- నిరుద్యోగ భృతి ఆ నెల నుండే అమలు నెలకు రూ.3,000 అప్లయ్ చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన సర్టిఫికెట్స్ | Nirudyoga Bruthi Latest News
- పెద్ద శుభవార్త 15,364 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 12 Central Govt Jobs 2025 In Aug | Telugu Job Search | Latest Jobs In Telugu
- Postal Jobs : 10th అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రూప్ సి పెర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
- Court Jobs : జిల్లా కోర్టులో స్టెనో/టైపిస్ట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది