12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR SERC Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 Latest Jobs
CSIR SERC Recruitment 2025 : Apply for Junior Secretariat Assistant & Junior StenographerRecruitment 2025 Notification Apply Now : భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (CSIR) స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ సెంటర్ (ఎస్ఈఆర్సీ) లో జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్టార్టింగ్ శాలరీ రూ.25,500/- to రూ 81,100/- ఇస్తారు. వయసు జూనియర్ స్టెనోగ్రాఫర్కు 27 ఏళ్లు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కు 28 ఏళ్లు మధ్యలో కలిగి ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు https://serc.res.in/ వెబ్‌సైట్‌లో 10 జూన్, 2025 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 30 జూన్, 2025.

Latest CSIR SERC జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టేనోగ్రాఫర్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: CSIR-స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ (CSIR-SERC) ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టేనోగ్రాఫర్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 28 Yrs
మొత్తం పోస్ట్ :: 10
దరఖాస్తు ప్రారంభం :: 10 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 30 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://serc.res.in/లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
CSIR-స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ (CSIR-SERC) అనేది భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఒక స్వయంప్రతిపత్తి సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఆధ్వర్యంలోని ఒక ప్రధాన పరిశోధనా ప్రయోగశాల. CSIR-SERC నిజాయితీగల, ఉత్సాహభరితమైన మరియు అంకితభావం కలిగిన వ్యక్తుల కోసం వెతుకుతోంది మరియు చెన్నైలోని CSIR-SERCలో కింది అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
»పోస్టుల వివరాలు: జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: కేవలం 12th పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డీఓపీటీ నిబంధనల ప్రకారం స్టెనోగ్రఫీలో ప్రావీణ్యంతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


»వయసు: 30.06.2025 నాటికి వయస్సు కనీస వయస్సు: 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు జూనియర్ స్టెనోగ్రాఫర్కు 27 ఏళ్లు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కు 28 ఏళ్లు మధ్య వయసు కలిగి ఉండాలి.
»వేతనం: పోస్ట్ అనుసరించి నెలకు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు రూ.25500/- to రూ.81100/- & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు రూ.19,900/- to రూ.63,200/- నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ. 500/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు ఫీజు లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 10.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 30.06.2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here