ఇస్రోలో మరో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | ISRO VSSC Technical Assistant & Library Assistant Notification 2025 | Latest ISRO Jobs
ISRO VSSC Technical Assistant & Library AssistantRecruitment 2025 Notification Apply Now : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) లో Any డిగ్రీ & డిప్లమా అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ & లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో అప్లై చేసుకుంటే స్టార్టింగ్ శాలరీ 50 వేల పైన వస్తుంది. సొంత రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష రాయచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో 31 మే 6 జూన్ 2025 ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ప్రారంభం తేదీ 04.06.2025 & అప్లికేషన్ చివరి తేదీ 18.06.2025. అర్హులైన అభ్యర్థులు https://www.vssc.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ISRO VSSCTechnical Assistant & Library Assistantఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ & లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 35 Yrs
మొత్తం పోస్ట్ :: 83
దరఖాస్తు ప్రారంభం :: 04 జూన్, 2025
దరఖాస్తుచివరి తేదీ :: 18జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://www.vssc.gov.in/అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఆసక్తి గల అభ్యర్థినులు VSSC వెబ్ సైటు https://www.vssc.gov.in/ నుండి ధరఖాస్తు ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లికేషన్ ప్రారంభం 04.06. 2025 నుండి అప్లికేషన్ చివరి తేదీ 18.06.2025. ఈ నోటిఫికేషన్లు మీరు అప్లై చేసుకుంటే పర్మనెంట్ ఉద్యోగం మన సొంత రాష్ట్రంలోనే మీకు ఉద్యోగం వస్తుంది.
»పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ & లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్
»అర్హత:
*టెక్నికల్ అసిస్టెంట్ : డిప్లమా (Electronics Engineenng & Telecommunication Engineering Electronics & Communicaton Engineering Electronics, Mechanical Production Engineering, Computer Scence/Engineenng, Technology/Information Technology, Chemical Engineering/Technology, Automobile Engineering, Civil Engineering & Refrigeration & AC) అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
*సైంటిఫిక్ అసిస్టెంట్ : బ్యాచిలర్ డిగ్రీ (Physics & Chemistry) అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోండి.
*లైబ్రరీ అసిస్టెంట్ : గ్రాడ్యుయేషన్, లైబ్రరీ సైన్స్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ.

»వయసు: 18-06-2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
»వేతనం: పోస్ట్ అనుసరించి నెలకు రూ.44,900/- to రూ.1,42,400/- వరకు నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు 150 రూపాయలు ఉండవచ్చును.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 04.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 18.06.2025.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
🔥AP Talliki Vandanam :,తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి