AP Talliki Vandanam : తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి

AP Talliki Vandanam :,తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Talliki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం హామీల అమలు చేసేందుకు సిద్ధమైంది.. తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి.. ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకం పై అప్డేట్… చిన్న పని చేయకపోతే మీకు రూ.15000 అకౌంట్ లో జమ కాదు. అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

* ఆధార్ను బ్యాంక్ అకౌంట్ తో అనుసంధానం తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు.

* నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) తో లింకు కూడా తప్పనిసరి అని తెలియజేస్తున్నారు.

పైన చెప్పిన రెండు లింకులు లేకపోతే 15,000 ఆర్థిక సహాయం జమ కాదు అన్ని అధికారులు హెచ్చరిస్తున్నారు.

🔥ఇస్రోలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | ISRO VSSC Technician, Draughtsman, Pharmacist Notification 2025 | Latest ISRO Jobs

🔥12th Class Jobs : సొంత రాష్ట్రంలో గ్రామ సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025

🔥12th అర్హతతో కరెంట్ సబ్ స్టేషన్ లో 197 Govt జాబ్స్ | NPCIL Recruitment 2025 | latest assistant job notification 2024 Telugu 

🔥10th అర్హతతో కొచ్చిన్ షిప్‌యార్డ్ లో ఫైర్‌మెన్ జాబ్స్ || Cochin Shipyard Limited (CSL) Fireman, Semi Skilled Rigger & Cook job recruitment apply online now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *