నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. NIH లో హాస్టల్ సూపర్వైజర్ & అసిస్టెంట్ఉద్యోగుల భర్తీ.. త్వరగా అప్లై చేయండి

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. NIH లో హాస్టల్ సూపర్వైజర్ & అసిస్టెంట్ఉద్యోగుల భర్తీ.. త్వరగా అప్లై చేయండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

National Institute of HomoeopathyJobs recruitment apply online now Hostel Supervisor & Assistant Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిలో నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వల్పకాల కాంట్రాక్టుతో సహా డిప్యుటేషన్/ డిప్యుటేషన్ పై దిగువ తెల్పిన ఖాళీలు భర్తీ చేయుట కొరకు అర్హత గల ఆసక్తి కలిగిన భారత పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ భర్తీ ప్రక్రియ ద్వారా 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 24 మే 2025 నుండి 08 జులై 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంస్థ పేరు : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి (NIH) లో నోటిఫికేషన్

పోస్టుల వివరాలు : సీనియర్ నర్సింగ్ అధికారి, అకౌంట్స్ ఆఫీసర్స్, స్టోర్ ఆఫీసర్/నిర్వహణాధికారి/ హాస్టల్ సూపర్వైజర్, ఆఫీస్ సూపరింటెండెంట్ & అసిస్టెంట్ జాబ్స్

అర్హతలు : పోస్ట్ ను అనుసరించి 12th, బ్యాచిలర్ డిగ్రీతో  అర్హత ఉండాలి

వయోపరిమితి (24/05/2025 నాటికి)
కనీస వయస్సు 18 సంవత్సరాలు to గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు రిజర్వేషన్లకు అనుగుణంగా వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి.

దరఖాస్తు రుసుము : ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఉద్యోగం.

ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, మరియు ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉంది.

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు

• అప్లికేషన్ ప్రారంభ తేదీ: 24-05-2025
• దరఖాస్తు చివరి తేదీ: 08-07-2025

ఆసక్తిగల అభ్యర్థులు ప్రకటన ప్రచురణ తేదీ నుండి నలభై ఐదు (45) రోజుల లోపు వారి దరఖాస్తు సమర్పించవచ్చును. వివరాల కొరకు www.nih.nic.in నకు లాగాన్ కండి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *