ESET Results 2025 : ఈ సెట్ ఫలితాలు విడుదల
Telugu Jobs Point (May 13) : Telangana ESET Results 2025 Date తెలంగాణ పాలిటెక్నికల్ కోర్సు పూర్తి చేసిన వారికి బీటెక్ సెకండ్ ఇయర్ ప్రవేశాలు కల్పించేందుకు నిరసించే టీజీ ఈసెట్ పరీక్ష ఫలితాలు వారం రోజులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది.
ఈసెట్ 20 మే 2025 తేదీ ఫలితాలు విడుదల చేస్తున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించడం జరిగింది. 86 పరీక్ష కేంద్రాలలో 19,672 విద్యార్థులు గాను 18,928 హాజరయ్యారు.