TS Intermediate Supplementary Exams 2025 Hall Ticket Release : హాల్ టికెట్ విడుదల డైరెక్ట్ లింక్
TS Intermediate Supplementary Exams 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ రాత పరీక్షలు మే 22న తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో నిర్వహించడం జరుగుతుంది. 892 పరీక్ష కేంద్రాలలో 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో మొదటి సంవత్సరం పరీక్షలు మరియు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం సప్లమెంటరీ పరీక్షలు ఉన్నాయి.
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు మే 15వ తేదీన విడుదల చేస్తున్నట్టు తెలంగాణ విద్య బోర్డు ప్రకటించడం జరిగింది. డైరెక్ట్ గా https://tgbie.cgg.gov.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TS Intermediate Supplementary Exams 2025 Hall Ticket Release Direct Link