Surveyor Jobs : త్వరలోనే 5 వేల సర్వేయర్ ఉద్యోగాలు మంత్రి ప్రకటన
Telangana Surveyor Jobs: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 5000 ల్యాండ్ సర్వేర్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సర్వేర్ విభాగంలో ప్రస్తుతం 420 మంది సర్వేలు పనిచేస్తున్నారు.. తెలంగాణలో భూభారతి చట్టంలో భాగంగా భూ సర్వే చేస్తే 5,000 లైసెన్స్ సర్వేలు భర్తీ చేస్తామని ప్రకటన చేయడం జరిగింది.
ప్రస్తుతం తెలంగాణలో లైసెన్సుడ్ సర్వియర్ శిక్షణ 50 రోజులు ఇస్తారు. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు.
🔥Licensed Surveyors : లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు ఆహ్వానం