AP Intermediate : ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల
AP Inter supplementary hall tickets are released : ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షల లో హాల్ టికెట్లు ఈ రోజు విడుదల చేస్తున్నట్టు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటన చేయడం జరిగింది.
ఇంటర్మీడియట్ జనరల్, ప్రైవేటు & ఒకేషనల్ విద్యార్థులు ఉదయం 11 గంటల ఇంటర్మీడియట్ బోర్డు అఫ్సెల్ వెబ్సైట్ ద్వారా https://bie.ap.gov.in/ డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నారు. లేదా వాట్సాప్ యాప్ (9552300009) ద్వారా విద్యార్థి ఆధార్, పుట్టిన తేదీ ఆధారంగా హాల్ టికెట్లు పొందవచ్చని పేర్కొంది.