Free Jobs: 10th అర్హతతో ల్యాబ్ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
FDDI Junior Faculty & Lab Attender Recruitment 2025 Latest Job Notification In Telugu FDDI Jobs
ముఖ్యాంశాలు
🛑ఫుట్‌వేర్ డిజైన్ & డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (FDDI) నోటిఫికేషన్ విడుదల చేశారు.
🛑సీనియర్ ఫ్యాకల్టీ, చీఫ్ ఫ్యాకల్టీ, జూనియర్ ఫ్యాకల్టీ, అసిస్టెంట్ మేనేజర్ & ల్యాబ్ అసిస్టెంట్ నియామకం ఉద్యోగాలు ఉన్నాయి.
🛑కేవలం 10th, Any డిగ్రీ అర్హతతో స్టార్టింగ్ శాలరీ రూ.25,000/-p.m to రూ.1,50,000/-p.m మధ్యలో ఇస్తారు.
🛑అప్లికేషన్ చివరి తేదీ 26 మే 2025 లోపు అప్లై చేయాలి.

FDDI Junior Faculty & Lab Attender Recruitment 2025 in Telugu : ఫుట్‌వేర్ డిజైన్ & డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (FDDI) లో సీనియర్ ఫ్యాకల్టీ, చీఫ్ ఫ్యాకల్టీ, జూనియర్ ఫ్యాకల్టీ, అసిస్టెంట్ మేనేజర్ & ల్యాబ్ అసిస్టెంట్ నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల. కేవలం 10వ తరగతి & Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు యొక్క ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 03.05.2025 & దరఖాస్తు సమర్పణ & ఫీజు చెల్లింపు చివరి తేదీ: 26.05.2025.
ఫుట్‌వేర్ డిజైన్ & డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (FDDI) అనేది భారత ప్రభుత్వ వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. FDDI జూనియర్ ఫాకల్టీ & ల్యాబ్ అటెండర్ రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
అర్హతలు: పోస్ట్ అనుసరించి 10th & Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: 26.05.2025 నాటికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు లోపు ఉండాలి.
SC, ST అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు. OBC, ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడవుతో పాటు. విభిన్న వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు రూ.25,000/-p.m to రూ.1,50,000/-p.m జీతం ఇస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా, జాబ్ లొకేషన్ హైదరాబాద్ లో ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
*OC/ OBC/ EWS అభ్యర్థులకు:- రూ. 0/-
*SC/ST/PH మహిళా అభ్యర్థులకు =. 0/- .
అధికారిక వెబ్‌సైట్: అప్లికేషన్ యొక్క ప్రొఫార్మా పోర్టల్‌లో (https://fddiindia.com/career.php) 03/05/2025 ఉదయం 10:30 నుండి 26/05/2025న 05:0 వరకు అందుబాటులో ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 03.05.2025
దరఖాస్తుల ముగింపు తేదీ: 26.05.2025

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
🔥Ration Card : రేషన్ కార్డుల విషయంలో ఆలస్యంగా చేస్తే, కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది
🔥Railway Update : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కొత్త రూల్స్ వివరాలు ఇవే
🔥CSIR NBRI Job Recruitment 2025 : 12th అర్హతతో వెంటనే అప్లై చేసుకోండి
🔥ధూప దీప నైవేద్య పథకం ద్వారా గ్రామీణ దేవాలయాల్లో 6000 ఆర్థిక సహాయం