AP GMC Jobs: 10th అర్హతతో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

AP GMC Jobs: 10th అర్హతతో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Andhra Pradesh GMC Junior Assistant, Data Entry Operator & Attender Recruitment 2025 Latest Job Notification In Telugu GMC Jobs

ముఖ్యాంశాలు

🛑 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నోటిఫికేషన్ విడుదల చేశారు.

🛑టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్ & జనరల్ డ్యూటీ అటెండెంట్ నియామకం ఉద్యోగాలు ఉన్నాయి.

🛑కేవలం 10th, 10+ITI, 12th, DMLT, B. Sc (MLT), డిప్లమా & Any డిగ్రీ అర్హతతో స్టార్టింగ్ శాలరీ రూ.15,000/-p.m to రూ.32,670/-p.m మధ్యలో ఇస్తారు. 

🛑అప్లికేషన్ చివరి తేదీ 20 మే 2025 లోపు అప్లై చేయాలి.

Andhra Pradesh GMC Junior Assistant, Data Entry Operator & AttenderRecruitment 2025 in Telugu : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.. కేవలం 10వ తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ & ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వైఎస్ఆర్ జిల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బ్లాక్, కడప, వైఎస్ఆర్ జిల్లా సూపరింటెండెంట్ నియంత్రణలో ఉన్న YSR కడప జిల్లా (గతంలో) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బ్లాక్‌లోని వివిధ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బ్లాక్, కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్/ Addl.DME నియంత్రణలో వివిధ పోస్టుల నియామకం కోసం, YSR జిల్లా కాంట్రాక్ట్ & అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికనలో టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్ & జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

అర్హతలు: పోస్ట్ అనుసరించి 10th, 10+ITI, 12th, DMLT, B. Sc (MLT), డిప్లమా & Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి: 20.05.2025 నాటికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి.

SC, ST అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు. OBC, ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడవుతో పాటు. విభిన్న వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు రూ.15,000/-p.m to రూ.రూ.32,670/-p.m జీతం ఇస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ లోthe Principal/AddI.DME of Govt. Medical College, Kadapa, YSR District. 

అప్లికేషన్ ఫీజు :

*OC అభ్యర్థులకు = రూ.400/-

*SC/ST/BC/EWS/ శారీరక వికలాంగ అభ్యర్థులకు=రూ.300/-

అధికారిక వెబ్‌సైట్: అప్లికేషన్ యొక్క ప్రొఫార్మా పోర్టల్‌లో (https://www.kadapa.gov.ap.in) 10/05/2025 ఉదయం 10:30 నుండి 20/05/2025న 05:0 వరకు అందుబాటులో ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 10.05.2025

దరఖాస్తుల ముగింపు తేదీ: 20.05.2025

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here 

🛑Official Website Click Here

🛑All District Wise Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *