Free Job Alert : ప్రభుత్వ కళాశాలలో నాన్ టీచింగ్ జాబ్స్ | IITM Non Teaching Recruitment 2025 Apply Online Now
Post Published Date & Time : 21-04-2024 Time 05:35 AM- Telugu Jobs Point
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కింది నాన్ టీచింగ్ ( గ్రూప్ A, గ్రూప్ B & గ్రూప్ C) పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అవసరమైన విద్యార్హతలు మరియు సంబంధిత పని అనుభవం కలిగి ఉన్న భారతీయ జాతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
IITM Non Teaching Notifications 2025 Latest Job Notifications in Telugu: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో లైబ్రేరియన్ (డిప్యుటేషన్), చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానం. ఈ IITMఉద్యోగులకు వయస్సు 18 నుండి 50 సం||రాల మధ్య ఉండాలి. మొత్తం ఉద్యోగాలు 10 ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం పోర్టల్ 19.04.2025 నుండి తెరవబడుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 19.05.2025 (IST సాయంత్రం 05.30) లోపు https://recruit.iitm.ac లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఉద్యోగాలు : 10 ఖాళీలు ఉన్నాయి.
పోస్ట్ పేరు: లైబ్రేరియన్ (డిప్యుటేషన్), చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు.
విద్యార్హత : ఈ నోటిఫికేషన్ లో Any డిగ్రీ, కనీసం 55% మార్కులతో లైబ్రరీ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్/డాక్యుమెంటేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.45,000/- to రూ.1,20,000/- ఇస్తారు.
వయోపరిమితి : 19.05.2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు & గరిష్టంగా 50 సంవత్సరాలు.
•SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సం||రాలు.
•ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సం||రాలు
దరఖాస్తు రుసుము :
ఎ) అన్‌రిజర్వ్డ్, OBC & EWS అభ్యర్థులు. =రూ 500/-
బి)SC/ST/మహిళలు/PwBD = రూ.0/-
దరఖాస్తు రుసుము రూ.500/- (రూ. 500 మాత్రమే) ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చెల్లించాలి. SC/ST/PwD/మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు.
ముఖ్యమైన తేదీ : అర్హతగల ఆసక్తిగల అభ్యర్థులు 19/04/2025 ఉదయం 10:00 గంటల నుండి 19/05/2025 సాయంత్రం 05:00 గంటల చివరి తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ https://recruit. iitm.ac లో ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here