TTD TIRUMALA : రేపు నుంచే శ్రీవారి అర్చన సేవ టికెట్లు జూలై కోట విడుదల
తిరుమల తిరుపతి శ్రీవారి అర్చన సేవా టికెట్లు సంబంధించి జూలై నెల కోట విడుదల ఈనెల 19వ తేదీన విడుదల కోవడం జరుగుతుంది.
TIRUMALA : తిరుమల శ్రీవారి అర్చన సేవ టికెట్ సంబంధించి జూలై నెల కోట తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రేపు 19న ఉదయం 10 గంటలకి ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. ఈనెల 21వ తేదీన ఈ సేవా టికెట్ ఎలక్ట్రానికల్ డిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అదే రోజు 12 గంటలకి లక్కీ డిప్లో టికెట్టు కేటాయిస్తారు. వీటికి సంబంధించి TTD ప్రకటన చేయడం జరిగింది.
ఏప్రిల్ 22వ తేదీన కల్యాణోత్సవం, ఉజ్వల్ సేవ, అర్జున బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ టికెట్ సేవకురాలు మార్నింగ్ 10 గంటలకు విడుదల చేయడం జరిగింది. 22వ తేదీన వర్చువల్ సేవలు, దర్శన స్ట్లాట్లకు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 23వ తేదీన అంగప్రదక్షణం టోకెన్ల కోటకు 10 గంటలకు విడుదల చేస్తారు అలానే 11 గంటలకు శ్రీ వాణి ట్రస్ట్ టికెట్లు విడుదల చేస్తారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ కోటాను 24వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అలాగే ఆరోజే గదులకోట 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివాంగులు, ప్రత్యేక దర్శన టోకెన్లను విడుదల చేస్తున్నారు.