AP 10th Class Results 2025 : 10th క్లాస్ విద్యార్థులకు ఫలితాలు డేట్ ఫైనల్ చేశారు
AP 10th Class Results 2025 Date : 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. 10వ తరగతి ఫలితాలు కోసం విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ SSC ఫలితాలు ఏప్రిల్ 22న విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సన్నిహితాలు చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి బోర్డు పరీక్షలు మార్చి 17ను ప్రారంభం కావడం జరిగింది. 31వ తేదీన ముగిసాయి. దాదాపుగా 6.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
విద్యార్థులు తమ ఫలితాలను BSEAP https://www.bse.ap.gov.in/ అధికార వెబ్సైట్ ద్వారా ఫలితాలను ఈజీగా కడుక్కోవచ్చు.