Summer Holidays 2025: వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Summer Holidays 2025 : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు చివరి దశలో చేరుకున్నాయి. విద్యార్థులందరికీ వార్షిక పరీక్షలు జరిగే కంప్లీట్ కావడం జరిగింది. దీంతో విద్యార్థులకు, టీచర్లకు ఈనెల 24వ తేదీ నుంచి పాఠశాలకు సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినది. రీ ఓపెనింగ్ జూన్ 12వ తేదీ నుంచి స్కూలు ఓపెన్ కావడం జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో వేసవి సెలవులు ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అకాడమిక్ ఇయర్ ఏప్రిల్ 23న పూర్తి కావడం జరుగుతుంది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి పాఠశాలలు వేసవి సెలవులు ఇస్తున్నారని తెలియజేస్తున్నారు ప్రభుత్వం. తిరిగి జూన్ 12వ తేదీన పాఠశాలలు ప్రారంభం కావడం జరుగుతుంది.

🔥విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ కీలక నిర్ణయం
🔥TS Inter Results 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు
🔥RRB NTPC Railway Jobs : రైల్వే లో ఉద్యోగుల కోసం ఉచితంగా శిక్షణ
🔥Sainik School results : సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల