TG TET : నేటి నుంచే టెట్ దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల
TG TET : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET) 2025 నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సంవత్సరంలో రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తారు ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరంలో మొదటి TGTET నోటిఫికేషన్ జారీ చేశారు.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET) 2025 నోటిఫికేషన్ ఏప్రిల్ 15 నుంచి ఆన్లైన్లో టెట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు విద్యాశాఖ మంత్రి తెలియచేయడం జరిగింది. ఆసక్తికరమైన అభ్యర్థులు ఏప్రిల్ 30 లోపల దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో మొదటి సెట్లో ఉదయం 9 నుంచి 11:30 వరకు రెండో చిప్స్ మధ్యాహ్నం 2 నుంచి 4:30 మధ్యలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here