TS Inter Results 2025 Date Final : ఇంటర్ 1వ, 2వ సంవత్సర ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు
Telangana Inter Results 2025 Date : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎదురుచూస్తున్న విద్యార్థులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులకు శుభవార్త.. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ 12 ఏప్రిల్ నా 11 గంటలకు విడుదల కావడం జరిగింది. తెలంగాణలో ఏప్రిల్ 25 నుంచి 27 మధ్యలో విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాల కోసం tgbie.cgg.govt.in లేదా bse.telangana.gov.in ద్వారా ఫలితాల జాబితాను తెలుసుకోవచ్చు.
TS ఇంటర్ ఫలితాలు 2025 : తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) ఏప్రిల్ చివరి వారంలో 25 నుంచి 27 మధ్యలో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ తెలియజేయడం జరిగింది. తెలంగాణ 1వ మరియు 2వ సంవత్సర ఫలితాలు ఒకే రోజున విడుదల చేయడం జరుగుతుంది. ఫలితాలు చెక్ చేసుకోవాల్సిన ఆఫీస్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే tgbie.cgg.govt.in లేదా bse.telangana.gov.in ద్వారా మాత్రమే ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు 5 నుంచి 24 మధ్యలో జరగడం జరిగింది. 2వ సంవత్సరం పాఠశాల మార్చి 6 నుంచి 25, 2025 మధ్యలో పరీక్షలు ప్రశాంతంగా జరగడం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షలు 9,96,971 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 షార్ట్ మెమో పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునేది ఇప్పుడు చూద్దాం
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 25 నుంచి 27 మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ముందుగా తమ హాల్ టెక్ నెంబరు మరియు బయోడేటా తీసుకున్న తర్వాత tgbie.cgg.govt.in లేదా bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఓపెన్ చేసి ఆ తర్వాత మీరు 1వ సంవత్సరం రెండవ సంవత్సరము అనేది సెలెక్ట్ చేసి తరవాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి DOB ఎంటర్ చేసినాక క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మీకు షార్ట్ మెమో కనపడుస్తుంది ప్రింట్ అవుట్ తీసుకోండి.
🔥TS RTC : టెన్త్ అర్హతతో త్వరలో 3,038 ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ ఎండీ సర్జనార్ గారు ప్రకటన
🔥Fireman Jobs 2025 : 10th అర్హతతో అంతరిక్ష పరిశోధనా సంస్థ లో ఫైర్ మాన్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల