RRB NTPC ALP Eligibility Criteria 2025 : హలో ఫ్రెండ్స్.. మీరు పదో తరగతి పాస్ అయి ఉంటే.. రైల్వేలో ఉద్యోగం చేయాలనుకున్న అభ్యర్థులకు శుభవార్త.. మీకు గొప్ప అవకాశం వచ్చింది.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) 9970 ఉద్యోగాల నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లో కేవలం టెన్త్ క్లాస్ + ఐటిఐ, ఎన్ని డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగులకు అర్హత వయసు జీతము ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు కోసం రైల్వే రిక్రూమెంట్ బోర్డు కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
RRB ALP అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు తేదీ అర్హత వయస్సు ఎంపిక ప్రక్రియ నెల జీతం మరియు ఎలా అప్లై చేసుకోవాలి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

RRB assistant loco pilot vacancy 2025 RRB NTPC ALP Eligibility Criteria all details in Telugu
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ALP ముఖ్యమైన వివరాలు
రైల్వే రిక్రూమెంట్ బోర్డు (RRB) ఏప్రిల్ లో ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. నోటిఫికేషన్ మొత్తం 9970 ఉద్యోగుల ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కి అప్లై ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది చివరి తేదీ మే 11 వరకు అయితే ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ముఖ్యమైన వివరాలు ఇప్పుడు మనం చూద్దాం.
ఆర్గనైజేషన్ పేరు : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్
ఉద్యోగం పేరు : అసిస్టెంట్ లోకో పైలట్
మొత్తం పోస్టులు : 9970
నెల జీతం : 19,900/-
దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ తేదీ : 12 ఏప్రిల్ 2025
దరఖాస్తు చివరి తేదీ : 11 మే 2025
వయో పరిమితి: 18 నుండి 33 సంవత్సరాలు.
అర్హతలు: 10వ తరగతి, NCVT/SCVT, డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : CBT-1, CBT-2, CBAT, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం : RRB ALP అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. త్వరలోwww.rrbapply.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు విడుదల కానున్నాయి.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here