Rajiv Yuva Vikasam Scheme : మరోసారి రాజీవ్ యువ వికాసం పథకం గడువు పొడగింపు

Rajiv Yuva Vikasam Scheme : మరోసారి రాజీవ్ యువ వికాసం పథకం గడువు పొడగింపు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Rajiv Yuva Vikasam Scheme Update: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాజీవ్ యువ వికాసం పథకం  (Rajiv Yuva Vikasam Scheme ) గడువు పొడగింపు చేయడం జరిగింది ఏప్రిల్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాసం’ పథకం  ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా ప్రతి నిరుద్యోగి రుణం పొందే అవకాశం ఉంటుంది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల దరఖాస్తు చేసుకోలేదని నిరుద్యోగులు చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల మరొకసారి గడువు పెంచడం జరిగింది.

రాజీవ్ యువ వికాసం’ పథకం  పథకం ద్వారా అర్హుల అభ్యర్థులు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల మధ్యలో ఆర్థిక సాయం పొందవచ్చు అందులో 60 % నుంచి 80 శాతం సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరుగుతుంది.

రాజీవ్ యువ వికాసం’ పథకం  కావలసిన పత్రాలు

•  ఆధార్ కార్డు
•  రేషన్ కార్డు
•  క్యాస్ట్ సర్టిఫికేట్
•  ఇన్కమ్ సర్టిఫికెట్
•  పెర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్
•  పట్టాదారుల పాస్ బుక్
• వికలాంగులు అయితే సదనం సర్టిఫికెట్
• తాజాగా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో

అర్హులైతే వెంటనే అప్లై చేసుకుంటే 5 లక్షల మందికి ఈ పథకం ద్వారా రుణాలు అందిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇది నిరుద్యోగులకు సువర్ణవకాశం 8,083 కోట్లు పైన రెడీగా ఉంది అమౌంట్ ఇచ్చేందుకు.. చిన్న వ్యాపారం చేయాలనుకున్న అభ్యర్థులకు ఇది శుభవార్త చెప్పుకోవచ్చు వెంటనే అప్లై చేసుకోండి మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

🛑 Guidelines Click Here

🛑 Registration Link Click Here  

🔥విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | NIT Job Vacancy 2025 latest jobs in Telugu

🔥RRB ALP Notification: రైల్వే శాఖలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, వివరాల కోసం లింక్ పై క్లిక్ చేసి చూడండి

🔥SSC Exam calendar 2025 : SSC, MTS, GD, CHSL, CGL తదితర ఉద్యోగుల వివరాలు

🔥TS Inter Results 2025 Date : TS ఇంటర్ ఫలితాలు 2025 విడుదల తేదీ


WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *