AP inter supplementary exam schedule : ఆంధ్రప్రదేశ్ సప్లమెంటరీ పరీక్షలు వివరాలు
AP Inter Supplementary Exams 2025 Schedule : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ద్వారా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులకి సప్లమెంటరీ పరీక్ష షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. రీకౌంటింగ్, రి వెరిఫికేషన్ చేయాలనుకున్న వాళ్లు ఈనెల 13 నుంచి 22 మధ్యలో అప్లై చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్ మే 12 నుంచి 20 మధ్యలో జరుగుతున్నాయి. ఇందులో రెండు సెక్షన్లు పరీక్షలు జరుగుతున్నాయి. మొదటి సెక్షన్ ఉదయం 9 గంటలకి నుంచి 12 వరకు మధ్యాహ్నం రెండవ సెక్షన్ 2:30 నుంచి 5:30 మధ్యలో జరుగుతాయి.

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ షెడ్యూల్ కింద విధంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 12 మే 2025 to 20 మే 2025 వరకు జరగనున్నాయి.
*12 మే 2025- సెకండ్ లాంగ్వేజ్
*13 మే 2025 – ఇంగ్లిష్
*14 మే 2025- మ్యాథ్స్-1A, 2A, బోటని, సివిక్స్
*15 మే 2025- మ్యాథ్స్- 1B, 2B, జువాలజీ, హిస్టరీ
*16 మే 2025- ఫిజిక్స్, ఎకనామిక్స్
*17 మే 2025- కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ
*28 మే 2025 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.
🔥AP intermediate supplementary exams 2025 Date : ఆంధ్రప్రదేశ్ సప్లమెంటరీ పరీక్షలు వివరాలు