AP కలెక్టర్ కార్యాలయం ద్వారా 10th అర్హతతో జాబ్స్ | AP Outsourcing Jobs | Telugu Jobs Point

AP కలెక్టర్ కార్యాలయం ద్వారా 10th అర్హతతో జాబ్స్ | AP Outsourcing Jobs | Telugu Jobs Point

AP Collector and District Magistrate outsourcing job notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త కేవలం 10th అర్హతతో… ఆంధ్రప్రదేశ్ వారి మరియు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ జిల్లాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులకు సంబంధించి 31 పోస్టులకు గాను కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ ఆఫ్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ సెకండరీ హెల్త్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన లో బయో మెడికల్ ఇంజనీర్, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్/ఆడియోమెట్రిషియన్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్ & పోస్ట్ మార్టం అసిస్టెంట్ తదితర ఉద్యోగుల కోసం కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. వయసు 52 సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు రాత పరీక్ష కూడా లేదు ఈజీగా జాబ్ వస్తుంది మీరు అప్లై చేస్తే, అది కూడా సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది.

అర్హత : 10th, ITI, 12th, DMLT లేదా B.Sc (MLT), Any డిగ్రీ & బయోమెడికల్ ఇంజినీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో B.Tech/BE/బీఈ/ఎంటెక్/ఎంఈ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయసు : గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు. ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడవుతో పాటు. బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులకు (భిన్న వికలాంగులు) 10 (పది) సంవత్సరాలు. అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.

పోస్టుల వివరములు:

కాంట్రాక్టు పోస్టులు: Bio Medical, Engineer Audiometricians, Radiographer & Lab టెక్నీషియన్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

అవుట్ సోర్సింగ్: Theatre Assistant Plumber, Office Subordinate, General Duty Attendants and Post mortem అసిస్టెంట్స్ తదితర ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.

నెల జీతం : 15 వేల నుంచి 54 వేల మధ్యలో నెల జీతం ఇస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి : దరఖాస్తు చేయదలచిన అభ్యర్ధులు అప్లికేషన్ లను తేది 09.04.2025 నుండి 19.04.2025 వరకు అన్నీ పని రోజులలో మాత్రమే తేది 19.04.2025 సాయంత్రం 5 గంటలలోపు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్, ఏలూరు ఆవరణ యందు గల జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి, DSH (APVVP), ఉమ్మడి (పూర్వపు) పశ్చిమ గోదావరి జిల్లా వారి కార్యాలయము నందు స్వయంగా సమర్పించి రసీదు పొందవలెను.

అప్లికేషన్ చివరి తేదీ : 19 ఏప్రిల్ 2025.

అప్లికేషన్ ఫీజు :

• SC/ST/BC/శారీరకంగా ఛాలెంజ్డ్ అభ్యర్థులకు-మినహాయింపు
• మిగిలిన అభ్యర్థులకు – 500/-

ఎంపిక ప్రక్రియ

• విద్య అర్హత మెరిట్ ఆధారంగా, అనుభవం & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

చిరునామా :- గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్, ఏలూరు ఆవరణ యందు గల జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి, DSH (APVVP), ఉమ్మడి (పూర్వపు) పశ్చిమ గోదావరి జిల్లా వారి కార్యాలయము నందు స్వయంగా సమర్పించి రసీదు పొందవలెను.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🔥Power Cut : విద్యుత్ సరఫరాలో అంతరాయాలు 

🔥Breaking News : ప్రజా సంక్షేమ పథకాల సమస్యల కంట్రోల్ రూమ్

🔥AP Model School admission 2025 : ఏపీ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ ప్రవేశాలు

🔥Agricultural Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో గుమస్తా, డ్రైవర్ & సహాయక సిబ్బంది ఉద్యోగ నోటిఫికేషన్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *