AP ఇంటర్ ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు విడుదల | AP Intermediate Results 2025 Tomorrow Morning
AP Intermediate Results 2025 : ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాల 1వ మరియు 2వ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) 2025 ఫలితాలు 12 ఏప్రిల్ 2025న ఉదయం 11 గంటల నుండి అందుబాటులో ఉంటాయని విద్యా శాఖ మంత్రి లోకేష్ గారు ట్వీట్ లో తెలియజేయడం జరిగింది.
🛑AP intermediate results 2025 direct link

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విద్యార్థులు తమ ఫలితాలను ఆన్లైన్లో https://resultsbie.ap.gov.in/ లో చూసుకోవచ్చు. విద్యార్థి తమ హాల్ టికెట్ నెంబర్ మరియు DOB ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
అదనంగా, అదనపు సౌలభ్యం కోసం 9552300009లోని మన మిత్ర వాట్సాప్ నంబర్‌కు “హాయ్” సందేశాన్ని పంపడం ద్వారా ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు. మంత్రి లోకేష్ గారు ట్వీట్ చేశారు. (https://x.com/naralokesh?t=1YijvcFLAI5cJGIcB7w_sw&s=09) అకౌంట్ లో ఆల్ ది బెస్ట్ చెబుతూ విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.

Inter Results 2025 : ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
🔥AP కలెక్టర్ కార్యాలయం ద్వారా 10th అర్హతతో జాబ్స్ | AP Outsourcing Jobs | Telugu Jobs Point
🔥Power Cut : విద్యుత్ సరఫరాలో అంతరాయాలు
🔥Breaking News : ప్రజా సంక్షేమ పథకాల సమస్యల కంట్రోల్ రూమ్
🔥AP Model School admission 2025 : ఏపీ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ ప్రవేశాలు