Railway Apprentice : రైల్వే శాఖలో 1007 ఖాళీల అప్రెంటిస్ ఉద్యోగాలు
South East Central Railway Recruitment 2025 Apprentice: నిరుద్యోగుల కోసం శుభవార్త.. రాత పరీక్ష లేకుండా 10+ITI అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూమెంట్ ద్వారా 1007 అప్రెంటిస్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయితే నెలకు 7700 నుంచి 8050 మధ్యలో వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి.. జాబ్ ఇస్తారు.

South East Central Railway Apprentice 2025 Apply Now
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో అప్లికేషన్ 5 ఏప్రిల్ 2025 నుంచి 04 మే 2025 మధ్యలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వయసు 15 సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి. అర్హత 10వ తరగతి దాంతోపాటు ఐటిఐ లో NCVT, SCVT పూర్తి చేసిన అభ్యర్థులు https://secr.indianrailways.gov.in ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2025 అప్రెంటిస్ 1007 పోస్టుల కోసం రాత పరీక్ష లేకుండా విద్యార్హత మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ చూడండి అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here