WhatsApp : సులువుగా వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ ను ఇలా చూడండి
WhatsApp :చిన్న పెద్ద ప్రతి ఒకరు కూడా స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు.. ఆ స్మార్ట్ ఫోన్ లో కచ్చితంగా వాట్సాప్ తప్పనిసరిగా ప్రతి మొబైల్ లో కూడా ఉంది. వాట్సాప్ లో ఎన్నో తెలియని హిడెన్ ఫీచర్స్ ఉంటాయి. మొబైల్ చేంజ్ చేయడం వలన, మరెన్నో ప్రాబ్లమ్స్ వల్ల మన మొబైల్లో ఉన్నటువంటి ఫొటోస్ మెసేజెస్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతే అది ఎలా చూడాలి. Delete message? చేస్తారు కదా అందులో Delete for everyone చేసినప్పుడు మన దగ్గర డిలీట్ అయిపోతుంది డిలీట్ అయిన మెసేజ్ ని ఎలా చూడాలి.

How to view deleted messages on WhatsApp
WhatsApp : మొబైల్ లో ఎక్కువ మంది యూత్ చేసే యాప్ వాట్సాప్ లో మొదటి స్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈజీగా సందేశం పంపించడంలో, వీడియో కాల్స్ మాట్లాడుకోవడంలో మనకు ఎంతగానో యూస్ అవుతుంది. వాట్సాప్ కొత్త ఫీచర్స్ తీసుకుని వస్తూ ఉంటుంది. వాట్సాప్ తీసుకొని వచ్చిన బెస్ట్ ఫ్యూచర్ లో డిలీట్ మెసేజ్ ఆఫ్ ఆల్ ఒకటి. ఒకరికి పంపించవలసిన మెసేజ్ మరొకరికి పంపించినప్పుడు. ఈ సమస్యని ‘డిలీట్ మెసేజ్ ఫర్ ఆల్ ‘ ఫ్యూచర్ వల్ల మెసేజ్ సెండ్ చేసిన తర్వాత మనం డిలీట్ చేస్తే అవతలి వ్యక్తికి ఏం మెసేజ్ చేసామో తెలియదు. అయితే ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే ఆ మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు.
• ముందుగా మీ మొబైల్ లో సెట్టింగ్స్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి.
•తరువాత సెర్చ్ బాక్స్ లో ‘నోటిఫికేషన్ హిస్టరీ’ అనే ఆప్షన్ ని ఓపెన్ చేయండి.
• అందులో యూత్ నోటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్ నీ ఎనేబుల్ చేయండి.

• అలా చేయడం వల్ల నోటిఫికేషన్స్ రీసెంట్లీ డిలీట్ మెసేజెస్ అనే ఆప్షన్ డిలీట్ అయిన మెసేజ్ మీకు కనపడుతుంది. అలా చేసిన తర్వాత డిలీట్ అయిన మెసేజ్ మీకు కనపడుతుందో లేదో కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥AP గ్రామ వార్డు సచివాలయ 3rd నోటిఫికేషన్ ప్రకటన