TS ఇంటర్ ఫలితాలు విడుదల & 4 మర్క్స్ | TS inter results 4 marks add Score | Telangana intermediate results 2025 Date

TS ఇంటర్ ఫలితాలు విడుదల & 4 మర్క్స్ | TS inter results 4 marks add Score | Telangana intermediate results 2025 Date

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana intermediate results 4 marks added score total details : తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు నాలుగు మార్కులు యాడ్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల 9,96,971 లక్షల పైన విద్యార్థులు హాజరైనట్టు తెలుస్తుంది. వాటి వివరాలు పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం

తెలంగాణ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం ఫలితాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా మూల్యంకన ప్రక్రియ సాగుతుంది. ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృష్ణ ఆదిపత్య గారు తెలిపారు. పూర్తి వివరాలకు వెళ్లినట్లయితే

తెలంగాణ రాష్ట్రంలో 19 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ సమాధాన పత్రాలు మూల్యకరణ ప్రారంభం సాగుతుంది. మరో వారం పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి గారు తెలియజేయడం జరిగింది. పరీక్షల విద్యార్థులకు పది లోపల మార్పులు 30 నుంచి 35 లోపల మార్పులు 90 పైగా మార్పు సాధించిన జవాబు చేస్తున్నట్టు తెలియజేశారు. ఒక్కొక్క సబ్జెక్టుకి రివాల్యుయేషన్ కోసం 600 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఒక అధ్యాపకుడు రోజుకి 30 పత్రాలు దిద్దవలసినది కానీ ఆ 50 నుంచి 60 పత్రాలు దిద్దుకున్న సమాచారం. త్వరలో ఫలితాలు విడుదల చేస్తామని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేస్తున్నారు. ఈనెల 07 తేదీ లోపల జవాబు పత్రాలు మూళీకరణ పూర్తి చేయాలని తెలియజేస్తున్నారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఈనెల 10 లోపల మూలికలను ముగిస్తున్నారని తెలుస్తుంది. అలాగే ఈనెల 25వ తేదీన ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం తెలియచేస్తుంది.

తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అప్డేట్ వచ్చిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే, మొదటానా హాల్ టికెట్ నెంబర్ మరియు డేటాఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మేము అనేది వస్తుంది. ఇంటర్మీడియట్ పరీక్ష భాగంగా ఇంటర్లో సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్లు ఏడవ క్యూస్షన్ పేపర్ సంబంధించి నాలుగు మార్కులు యాడ్ అయ్యాయని తెలియజేస్తున్నారు. ఫలితాల కోసం https://tgbie.cgg.gov.in/ అబ్సల్ వెబ్ పేజీలో చెక్ చేసుకోవాలి.

🛑 TS Inter Results Link

🛑2nd Ts Inter Result Link

🔥AP PECET Entrance Test 2025 : పిఈసెట్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం

🔥KVS Admission 2025 : 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్ దరఖాస్తు ఆహ్వానం

🔥Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం’ పథకం గడువు పొడగింపు

🔥ICPS Ayahs Jobs : 10th అర్హతతో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

<p>You cannot copy content of this page</p>