కేవలం 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | AP DCHSAttendant Recruitment 2025 Notification In Telugu All Details Apply Now
AP DCHSAttendant Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్/ DCHS లో ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టం అసిస్ట్ & అటెండెంట్లు (MNO/FNO) పోస్టుల నియామకానికి సంబంధించి 2025 మార్చి 17న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా 16 ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. అప్లై చేసే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. దరఖాస్తు ప్రొఫార్మా డౌన్లోడ్ చేసుకొని జిల్లా వెబ్‌సైట్ లో 17.03.2025 ఉదయం 10:00 నుండి 24.03.2025 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
TGPSC : 581 హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ ప్రొవిజనల్ లిస్ట్ విడుదల

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
• సంస్థ పేరు: ఆఫ్ సెకండరీ హెల్త్
• పోస్టు పేరు: ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టం అసిస్ట్ & అటెండెంట్లు (MNO/FNO)
• ఖాళీలు: 16
• ఉద్యోగ స్థాయి: కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధానం
• కార్య స్థలం: ఆంధ్ర ప్రదేశ్ సొంత జిల్లాలో
• దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ లో
• చివరి తేదీ: 2025 మార్చి 24
TGPSC : 581 హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ ప్రొవిజనల్ లిస్ట్ విడుదల
అర్హతలు:
• విద్యార్హత: 10th, ఏదైనా డిగ్రీ, B.Sc (MLT), B.Sc పూర్తి చేసి ఉండాలి.
• వయో పరిమితి: కనిష్టం 18 సంవత్సరాలు, గరిష్టం 42 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹15,000/- to రూ.32670/- జీతం నెలకు ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:
• SC/ST/PWD అభ్యర్థులకు: ₹300/-
• ఇతర అభ్యర్థులకు: ₹500/-
Latest Postal Jobs 2025 : 10th అర్హతతో పోస్టల్ శాఖలో కొత్తగా సూపర్వైజర్ ఉద్యోగాలు
ఎంపిక విధానం:
రాత పరీక్ష లేకుండా విద్య అర్హత మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
• అప్లికేషన్ ప్రారంభ తేది: 2025 మార్చి 17
• చివరి తేదీ: 2025 మార్చి 24
Business Idea : కేవలం 15 వేల తో వ్యాపారం ప్రారంభించండి భారీ మొత్తంలో సంపాదించండి

Official Website Click Here
Notification Pdf Click Here
Other District Wise Job Notification Official Website Click Here