Postal GDS Notification 2025 Edit application option is enabled.. వెంటనే సరి చేసుకోండి

Postal GDS Notification 2025 Edit application option is enabled.. వెంటనే సరి చేసుకోండి

Postal GDS Notification Editing Option Open : పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి జిడిఎస్ 21143 ఉద్యోగాల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో.. ఈ ఉద్యోగాలకి ఎడిట్ ఆప్షన్ అనేది ఈరోజు అనేది ఓపెన్ కావడం జరిగింది. అప్లికేషన్లో ఏదైతే తప్పు చేశారో అది ఈరోజు ఎడిట్ చేసి కరెక్ట్ చేసే అవకాశం అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ మీకు కల్పించడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పోస్టల్ జిడిఎస్ నోటిఫికేషన్ ఎడిట్ ఆప్షన్ 6 మార్చి నుంచి 8 మార్చ్ వర్క్ అయితే అవకాశం కల్పిస్తున్నారు. ఏదైనా తప్పు చేస్తున్నట్లయితే వెంటనే చెక్ చేసి కరెక్ట్ చేసుకోండి. ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది.

1. మొదట నా పోస్టల్ జిడిఎస్ https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి.

2. అందులో Stage 2. Apply Online అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే అందులో ఎడిట్ అప్లికేషన్ ఆప్షన్ వస్తుంది. దాని పైన క్లిక్ చేయండి.

3. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. నెంబరు టైప్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. మొబైల్ నెంబర్ లోకి ఓటీపీ వస్తుంది. అందులో చెక్ చేసిన తర్వాత ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.

🛑Postal GDS Edit application option is enabled Direct Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *