AIIMSRecruitment 2025 : 10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ డ్రైవర్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి
Post Published Date & Time : 06-03-2024 Time 07:17 AM- Telugu Jobs Point
పోస్ట్ పేరు: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), మంగళగిరిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ & డ్రైవర్ నియామకం కోసం AIIMS Recruitment 2025 కొత్త నోటిఫికేషన్ విడుదల

మొత్తం పోస్టులు :02
ప్రారంభం తేదీ :06.03.2025
చివరి తేదీ : 12.03.2025
AIIMSNotification 2025 Vacancy : కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకి డ్రైవర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నియామకం. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో కొత్త నోటిఫికేషన్ విడుదల. ఈ ఉద్యోగాలకు కేవలం 10th & Any డిగ్రీ పాస్ అయిన అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో రూ.20,000/- నెల జీతం ఇస్తారు. Age 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగాలు 02 ఉన్నాయి. అర్హత, జీతము, వయసు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ www.aiimsmangalagiri.edu.in లో అప్లై చేయాలి.
పోస్ట్ పేరు: డేటా ఎంట్రీ ఆపరేటర్ & డ్రైవర్ ఉద్యోగాలు.
విద్యార్హత : AIIMS Recruitment 2025 లో 10th & Any డిగ్రీ పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : ఈ 2 జాబ్స్ కి నెలకు జీతం రూ.20,000/- ఇస్తారు.
వయోపరిమితి : 12/03/2025 నాటికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము : ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), మంగళగిరిలో 12 మార్చి 2025 (బుధవారం) ఉదయం 9 గంటలకు గ్రౌండ్ ఫ్లోర్, అడ్మిన్ బ్లాక్, AIIMS మంగళగిరిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి “పాలియేటివ్ పికేర్ కేర్” పేరుతో ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. సిప్లా ఫౌండేషన్ మరియు అనస్థీషియాలజీ విభాగం, AIIMS మంగళగిరి ద్వారా నిర్వహించబడింది.
ప్రమాణాలను నెరవేర్చే అర్హతగల అభ్యర్థులు వారి కరిక్యులమ్ వీటే మరియు ఒరిజినల్‌లోని టెస్టిమోనియల్‌లతో పాటు ఫోటోకాపీల సెట్‌తో కనిపించవచ్చు. ఇంటర్వ్యూలో వారి పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీ : అభ్యర్థులు మంగళగిరిలో 12 మార్చి 2025 (బుధవారం) ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో Apply చేయాలి.
దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ www.aiimsmangalagiri.edu.in ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
🔥నిరుద్యోగులకు శుభవార్త : అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి పెంపు
🔥ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన