10th అర్హతతో నేవీలో గ్రూప్ సి పర్మినెంట్ ఉద్యోగాలు | Indian Navy Group C Recruitment 2025 Latest Fireman Job Notification 2025 in Telugu Apply Now

10th అర్హతతో నేవీలో గ్రూప్ సి పర్మినెంట్ ఉద్యోగాలు | Indian Navy Group C Recruitment 2025 Latest Fireman Job Notification 2025 in Telugu Apply Now

Indian Navy Group C Recruitment 2025 : కేవలం పదోతరగతి పాసైన అభ్యర్థుల కోసం ఇండియన్ నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగుల కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇండియన్ నేవీ గ్రూప్ సి ఉద్యోగాలకు అర్హత, ఎంపిక ప్రక్రియ, నెల జీతం, అప్లికేషన్ ప్రారంభం తేదీ, అప్లికేషన్ చివరి తేదీ అలా అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యమైన తేదీ వివరాలు

• అప్లికేషన్ ప్రారంభం తేదీ : 12/03/2025
• అప్లికేషన్ చివరి తేదీ : 01/04/2025

అప్లికేషన్ ఫీజు

• జనరల్ / ఓబీసీ  : 0/-
• SC / ST / ESM : 0/-
• చెల్లింపు విధానం: లేదు

అభ్యర్థి వయసు

• వయోపరిమితి: 01/04/2025 నాటికి
• వయోపరిమితి: 18-25 సంవత్సరాలు
•  గవర్నమెంట్ నిబంధన ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

•  రాత పరీక్ష ద్వారా ఎంపిక
•  ఫిజికల్ అఫిర్నిస్ట్ టెస్ట్
•  డాక్యుమెంట్ వెరిఫికేషన్
•  మెడికల్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

విద్య అర్హత

సారంగ్ ఆఫ్ లాస్కార్స్: 10వ తరగతి ఉత్తీర్ణత, సిరాంగ్ సర్టిఫికేట్, 02 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
లాస్కార్: 10th ఉత్తీర్ణత, ఈత వచ్చి ఉండాలి, 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి.
ఫైర్‌మ్యాన్ : 10th ఉత్తీర్ణత, ఈత వచ్చి ఉండాలి, ప్రీ సీ ట్రైనింగ్ కోర్సు సర్టిఫికెట్.
టాప్ పాస్ : 10th ఉత్తీర్ణత, ఈత వచ్చి ఉండాలి.


పోస్ట్ వివరాలు

• Syrang of Lascars=57
• Lascar-1 =192
• Fireman (Boat Crew)=73
• Topass =05

దరఖాస్తు ప్రక్రియ

• ఇండియన్ నేవీ గ్రూప్ సి రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు విధానము

• అర్హత, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు రుసుము, వయో పరిమితి & సడలింపు, ఎంపిక ప్రక్రియ మొదలైనవాటిని జాగ్రత్తగా చదివిన తర్వాత అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి.

• అవసరమైన పత్రాలను : అర్హత రుజువు, మార్క్ షీట్, సంతకం, తాజా ఫోటో, చిరునామా వివరాలు మరియు దరఖాస్తు కోసం అన్ని రెడీ చేసి పెట్టుకోండి.

• మీ దరఖాస్తు ఫారమ్ అన్ని వివరాలు ఖచ్చితమైనవి ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి.

• దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి. ఆఫ్ లైన్ లో పంపవలసిన ఉంటుంది.

🛑Short Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔥Supervisor Recruitment 2025 : గ్రామీణ విద్యుత్ శాఖలో సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ | POWERGRID Latest Supervisor Notification 2025 Apply Now

🔥CISF Constable Trademan Recruitment 2025 all details in Telugu Apply now : 10th అర్హతతో 1048 భారీగా కానిస్టేబుల్ ట్రేడ్ మాన్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి

🔥పరీక్ష, ఫీజు లేకుండా వ్యవసాయ శాఖలో జాబ్స్ | ANGRAU Notification 2025 | Telugu Jobs Point

🔥AP Government Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | AP Contract/Outsourcing basis Requirement 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page