AP Government Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | AP Contract/Outsourcing basis Requirement 2025 Telugu Jobs Point
Latest Andhra Pradesh Contract/Outsourcing basis Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం. వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు ప్రభుత్వ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన లో వివిధ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నోటిఫికేషన్ లో అప్లికేషన్ ప్రారంభం 05 మార్చి 2025 తేదీ నుంచి 20 మార్చి 2025 లోపల ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. వయసు 18 నుంచి 42 మధ్యలో అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం. కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు.

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో అటెండర్/ఆఫీస్ సబార్డినేట్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, డయాలసిస్ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, డయాలసిస్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్/మెకానిక్, FNO, జూనియర్ అసిస్టెంట్/కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, MNO, థియేటర్ అసిస్టెంట్/O.T అసిస్టెంట్, టైపిస్ట్/DEO, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ & హౌస్ కీపర్/వార్డెన్లు మొత్తం 43 ఉద్యోగుల కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 10th, 12th, ITI, B. Sc, DMLT, BCA/B.Sc కంప్యూటర్స్/B.Com పాసై ఉండాలి. దరఖాస్తుదారుల గరిష్ట వయో పరిమితి (20-03-2025 నాటికి) కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 42 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు జీతము, వయస్సు, ఎంపిక విధానము అన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

సంస్థ పేరు : జిల్లా, Govt.Medical College, ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ప్రభుత్వం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ & ప్రభుత్వ నర్సింగ్ స్కూల్. కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన జాబ్స్
మొత్తం పోస్టులు : 43
నెల జీతం : రూ.15000 to రూ. 40970/వేల పైన జీతం వస్తుంది.
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 05 March 2025
అప్లికేషన్ చివరి తేదీ : 20 March 2025
ఉద్యోగ స్థలము : ఒంగోలు, ఆంధ్రప్రదేశ్
అధికార వెబ్సైట్ : https://prakasam.ap.gov.in
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: రాత పరీక్షలు లేకుండా విద్య అర్హత మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : దరఖాస్తుదారు తప్పనిసరిగా ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల, ఒంగోలుకు అనుకూలంగా దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కోసం డిమాండ్ డ్రాఫ్ట్‌ను జతచేయాలి (అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత కలిగి ఉంటే, ప్రతి పోస్ట్‌కు డిమాండ్ డ్రాఫ్ట్‌ను జతచేసి, ఒక్కొక్క పోస్ట్‌కు విడిగా దరఖాస్తు చేయాలి) క్రింద ఇవ్వబడింది:
• OC అభ్యర్థులకు :: రూ.300/-
• SC/ST/BC/శారీరకంగా ఛాలెంజ్డ్ అభ్యర్థులకు=200/-
వయస్సు : నాటికీ 20-03-2025 నాటికి) వయో పరిమితి 18-42 సంవత్సరాలు వయోపరిమితి ఉంటాయి.
సడలింపులు ఈ క్రింది విధంగా ఉంటాయి:-
• SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు.
• ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడవుతో పాటు.
• వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు.
• అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు
విద్య అర్హత: అభ్యర్థి పోస్ట్ టు అనుసరించి 10th, 12th, ITI, B.Sc, DMLT డిప్లమా, Any డిగ్రీ ఆపై చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు భరణి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి


ఎలా దరఖాస్తు చేయాలి :- దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 20.03.2025 సాయంత్రం 5.00 గంటల వరకు. పూరించిన దరఖాస్తులు O/oలో సమర్పించబడతాయి. ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల, ఒంగోలు (పూర్వ జిల్లా).
ముఖ్యమైన తేదీ వివరాలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 05-03-2025
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 20-03-2025

🛑Official Website Click Here
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🔥PM Internship Scheme : ప్రతినెల 5000 పొందాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి
🔥Anganwadi Jobs : 14,236 అంగన్‌వాడీ ఉద్యోగాలకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
🔥Free Sewing Machines Scheme : గుడ్ న్యూస్.. టైలరింగ్ ఇచ్చిన ఉచిత కుట్టుమిషన్ల పూర్తి వివరాలు