10+2 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో Govt Jobs | Latest Army Sainik School Job Notification 2025 In Telugu | Telugu Jobs Point
Army Sainik School Job Notification : నిరుద్యోగులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుంచి..సైనిక్ స్కూల్ (Sainik School Kalikiri) 2025 సంవత్సరానికి సంబంధించి పీజీటీ, టీజీటీ, పీటీఐ కమ్ మాట్రోన్, కౌన్సిలర్, హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్, లోయర్ డివిజన్ క్లర్క్ & ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో 15 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకి వయసు 18 సంవత్సరాల నుంచి ఈ 50 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. అప్లై చేసుకుంటే ఉండడానికి రూమ్ ఇస్తారు.. అదర్ అలివేషన్స్ కూడా ఉంటాయి.

అర్హతలు మరియు పోస్టులు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT): సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బీఈడీ పూర్తి చేసి, 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT): సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ మరియు బీఈడీ పూర్తి చేసి, 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు.
పీటీఐ కమ్ మాట్రోన్, కౌన్సిలర్, హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్, లోయర్ డివిజన్ క్లర్క్ & ల్యాబ్ అసిస్టెంట్ : సంబంధిత ఫీల్డులో అనుభవం మరియు 12th అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన సర్టిఫికేట్లతో కలిపి, “Principal Sainik School Sambalpur, PO- Basantpur, PS- Burla, Via CA Chiplima, Near Goshala, Dist- Sambalpur, Odisha 768025.” చిరునామాకు రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి. దరఖాస్తులు 21 మార్చ్ 2025 లోపు చేరాలి.
దరఖాస్తు ఫీజు:
• జనరల్/ఓబీసీ అభ్యర్థులు: ₹500/-
• ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ₹250/-
Principal Sainik School Sambalpur, PO- Basantpur, PS- Burla, Via CA Chiplima, Near Goshala, Dist- Sambalpur, Odisha 768025 వద్ద డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి.
ఎంపిక విధానం: దరఖాస్తులను పరిశీలించి, షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైనవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹38,000/- నుండి ₹62,000/- వరకు జీతం చెల్లించబడుతుంది. ఇతర అలవెన్సులు ఉండవు.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🔥PM Internship Scheme : ప్రతినెల 5000 పొందాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి
🔥Anganwadi Jobs : 14,236 అంగన్‌వాడీ ఉద్యోగాలకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
🔥Free Sewing Machines Scheme : గుడ్ న్యూస్.. టైలరింగ్ ఇచ్చిన ఉచిత కుట్టుమిషన్ల పూర్తి వివరాలు