Govt Jobs : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి | CSIR CCMB Requirement 2025 Latest Junior Secretariat Assistant job notification apply online now

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి | CSIR CCMB Requirement 2025 Latest Junior Secretariat Assistant job notification apply online now

Latest CSIR CCMBJunior Secretariat Assistant Notification 2025 : CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ (CSIR-CCMB)లో 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి. CSIR CCMB నోటిఫికేషన్ లో అప్లికేషన్ ప్రారంభం 01 మార్చి 2025 తేదీ నుంచి 22 మార్చి 2025 లోపల https://www.ccmb.res.in/ ఆన్లైన్ అప్లై చేసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR CCMB నోటిఫికేషన్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 12th పాసై ఉండాలి. దరఖాస్తుదారుల గరిష్ట వయో పరిమితి (22-03-2025 నాటికి) కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 28 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు వయస్సు, జీతము, ఎంపిక విధానము పూర్తిగా కింద చదవండి అర్హులు అయితే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి.

సంస్థ పేరు : CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ
మొత్తం పోస్టులు : 08
నెల జీతం : అన్ని అలవెన్స్ కలిపి రూ. 38,483/- వేల  పైన జీతం వస్తుంది.
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 01 March 2025
అప్లికేషన్ చివరి తేదీ  : 22 March 2025
ఉద్యోగ స్థలము : హైదరాబాద్ తెలంగాణ
అధికార వెబ్సైట్ : https://www.ccmb.res.in

ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: రాత పరీక్ష (Computer Based Exam), ఇంటర్వ్యూ & కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : దరఖాస్తు ఫీజు ₹500 (అన్‌రిజర్వ్డ్/OBC/EWS కోసం). SC/ST/PwBD/ఉమెన్/మాజీ-సర్వీస్‌మెన్/CSIR ఉద్యోగులకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

వయస్సు : నాటికీ 22-03-2025 నాటికి) వయో పరిమితి 18-28 సంవత్సరాలు వయోపరిమితి ఉంటాయి:

• SC/ST: 5 సంవత్సరాల వయస్సు సడలింపు.
• OBC: 3 సంవత్సరాల వయస్సు సడలింపు.
• PwBD: 10 సంవత్సరాల వయస్సు సడలింపు

విద్య అర్హత: అభ్యర్థి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ కి 10+2 లేదా కంప్యూటర్ నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి :- ఆన్‌లైన్ అప్లికేషన్ CSIR-CCMB వెబ్‌సైట్ https://www.ccmb.res.inలో అందుబాటులో ఉంటుంది [01.03.2025న 11:00 AM నుండి తెరిచి 22.03.2025 11:59 PMకి ముగుస్తుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులను జాగ్రత్తగా నింపడం కోసం సూచనలను (CSIR-CCMB రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది) ద్వారా వెళ్లాలని సూచించారు

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 01-03-2025

ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 22-03-2025

🛑Official Website Click Here 

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

ప్రశ్నలు మరియు సమాధానాలు

•CSIR CCMB దరఖాస్తు ఫీజు ఎంత?
దరఖాస్తు ఫీజు ₹500/- SC/ST/PwBD/మహిళలకు ఫీజు రాయితీ ఉంది.

•CSIR-CCMB రఖాస్తు చేసుకున్న తర్వాత ఎలా తనిఖీ చేయాలి?
అభ్యర్థులు CSIR-CCMB వెబ్‌సైట్ https://www.ccmb.res.inలో ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥10+2 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో Govt Jobs | Latest Army Sainik School Job Notification 2025 In Telugu | Telugu Jobs Point

🔥పరీక్ష, ఫీజు లేదు డైరెక్ట్ గా అప్లికేషన్ Email చేస్తే DRDO జాబ్స్ | DRDO ADE Recruitment 2025 | Telugu Jobs Point

🔥PM Internship Scheme : ప్రతినెల 5000 పొందాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి

🔥Anganwadi Jobs : 14,236 అంగన్‌వాడీ ఉద్యోగాలకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page