Anganwadi Jobs 2025 : 14,236 పోస్టులు కేవలం 10th, 12th అర్హతతో పరీక్ష, ఫీజు లేకుండా సులువుగా అంగనవాడి ఉద్యోగుల దరఖాస్తు ఆహ్వానం
ICDS AnganwadiJobs: తెలంగాణ రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖలో లో 10th, 12th పాసైన మహిళా అభ్యర్థులకు శుభవార్త… మొత్తం పోస్టులు 14,236 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో 6,399 అంగన్వాడీ టీచర్, 7,837 హెల్పర్ల పోస్టులకు కోసం అర్హులైన మహిళలు online https://mis.tgwdcw.in/Recruit.aspx ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో 14,236 ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్ & అంగన్వాడి హెల్పర్ పోస్టులకు కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్లు అంగన్వాడీ టీచర్ – 6,399 పోస్టులు, మినీ అంగన్వాడీ టీచర్ & హెల్పర్ 7,837 ఉద్యోగాలు ఉన్నాయి. కేవలం 10th, 12th పాస్ అయి ఉంటే చాలు, మహిళా అభ్యర్థులు అప్లై చేసుకొని జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. ఈ ఉద్యోగులకు అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది.
విద్యార్హత: 10th, 12th ఉత్తీర్ణులై ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో మహిళా అభ్యర్థులై, వివాహం అయి ఉండాలి.
వయస్సు: 22.02.2025 నాటికి అభ్యర్థులకు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయసు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.
వేతనం: ఈ నోటిఫికేషన్ లో ఎంపికైన అంగన్వాడీ, మెనీ అంగన్వాడీ టీచర్ హెల్పర్ అభ్యర్థులకు నెలకు రూ.9,000/- to 11,500/- మధ్యలో జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఈ ఉద్యోగాలు అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: విద్యా అర్హతలు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు https://mis.tgwdcw.in/Recruit.aspx ఆన్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి.
అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు : ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయాల పరిధిలో ఖాళీగా వున్న అంగన్ వాడి టీచర్, మినీ అంగన్ వాడి టీచర్ & సహాయకురాలు పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుండి ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తులు కోరబడుచున్నవి.
ఆన్ లైన్ లో దరఖాస్తుతో పాటు కావలసిన దృవీకరణ పత్రాలు (నివాస దృవీకరణ, పుట్టిన తేదీ/వయస్సు దృవీకరణ పత్రం, SSC Memo, Caste సర్టిఫికెట్, సదరం సర్టిఫికెట్ (దివ్యాంగులకు), అనాధ సర్టిఫికేట్ గెజిటెడ్ అధికారితో దృవీకరించి http://wdcw.tg.nic.in వెబ్ సైట్ ద్వారా సమర్పించవలెను. దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే సమర్పించవలెను. పైన పేర్కొన్న కావలసిన ధృవీకరణ పత్రములు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయనిచో అట్టి దరఖాస్తు తిరస్కరించబడును.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here