AP అర్హతతో భారీగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | AP WDCW Recruitment 2025 | Telugu Jobs Point

AP అర్హతతో భారీగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | AP WDCW Recruitment 2025 | Telugu Jobs Point

AP WDCW Notification 2025 : కేవలం 10th అర్హతతో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కోసం AP WDCWRecruitment 2025 విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యమైన వివరాలు :

🔥 ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.

🔥 10th అర్హతతో  హేల్పెర్, హౌస్ కీపర్, కుక్, హేల్ఫెర్ కమ్ నైట్ వాచ్ మెన్ మరియు ఏడుకేటర్, ఆర్ట్ అండ్ క్రాప్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

🔥 పరీక్ష లేదు ఫీజు లేదు అప్లై చేస్తే జాబ్ చేయాలంటే జాబ్ గ్యారంటీ.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ 18/02/2025 అప్లికేషన్ చివరి తేదీ 25/02/2025

AP WDCW Job Vacancy 2025 : ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దపాడు మరియు పత్తికొండ బాలసదనము నందు ఖాళీగా వున్న హేల్పెర్, హౌస్ కీపర్, కుక్, హేల్ఫెర్ కమ్ నైట్ వాచ్ మెన్ మరియు పార్ట్ టైం టీచర్స్,  ఏడుకేటర్, ఆర్ట్ అండ్ క్రాప్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ &  ఇన్స్ట్రక్టర్ కమ్ యోగ టీచర్ నందు ఖాళీగా ఉన్న అవుట్సోర్సింగ్ మరియు పార్ట్ టైం పద్ధతిలో నియామకాల కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.సి., ఎస్.టి., బి.సి., వికలాంగులకు అభ్యర్ధులకు ఐదేళ్ళు వయస్సు సడలింపు వుంటుంది.

మొత్తం పోస్టులు : 12

నెల జీతం : మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో పోస్టుకి నెల జీతం రూ.7,944/- to రూ.10,000/- per month నెలకు జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము :  అభ్యర్థులు అప్లికేషన్ ఫీ లేదు.

వయస్సు : 25.02.2025 నాటికి గరిష్ట వయోపరిమితి 45 సం||రాలు లోపం ఉండాలి.

విద్య అర్హత:  ఈ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో రిక్రూట్‌మెంట్ ఉద్యోగులకు కేవలం 10th పాస్, 12th & Any డిగ్రీ అయిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము (మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ లో జాబ్స్ కి ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా
•ఇంటర్వ్యూ ద్వారా
•అభ్యర్థి యొక్క వివరములు నిర్దిష్ట ఫార్మెట్ లో వ్రాసి ఫోటో అతికించవలెను.

జతపరచవలసిన ధ్రువపత్రములు: పోస్టు కు అవసరమగు అన్ని ధ్రువపత్రముల జిరాక్స్ కాపీలను (గేజిటెడ్ అధికారితో సంతకం చేయించి) జతపరిచి, కార్యాలయపు పనిదినములలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయము, కర్నూలు తేది: 25.02.2025 సాయంత్రము 5.00 గంటల లోపల సమర్పించవలెను.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి

అభ్యర్థులు ఈ నెల 18.02.2025 నుండి 25.02.2025 లోగా (పని దినములలో మాత్రమే) ఉదయం 10.30 నుండి సాయంత్రము 5.00 వరకు కలెక్టరేట్ లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖా కార్యాలయం, రూమ్.నెం.122, కర్నూలు నందు దరఖాస్తులు సమర్పించవలెను. విద్యార్హతలు, పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ http://kurnool.ap.gov.in// ను మరియు కార్యాలయము నోటీస్ బోర్డు నందు పరిశీలించగలరు.

ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 18-02-2025.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :25-02-2025.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here 

🛑Application Pdf Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page