10th అర్హతతో భారీగా 1161 కానిస్టేబుల్ ఉద్యోగాలు | CISF Constable TradesmenRecruitment 2025 | Telugu Jobs Point
CISF Constable Tradesmen Notification 2025 : కేవలం 10th అర్హతతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు నియామకం కోసం CISF Constable Tradesmen Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.
![](https://telugujobspoint.com/wp-content/uploads/2025/02/IMG-20250217-WA0023-1024x575.jpg)
ముఖ్యమైన వివరాలు :
🔥CISF Constable Tradesmen లో కొత్త నోటిఫికేషన్ విడుదల.
🔥 10th క్లాస్ పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
🔥SC/ST/PwBD/మహిళలు/ESM అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలా అభ్యర్థులకు కేవలం 100/- అప్లికేషన్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ 05/03/2025 అప్లికేషన్ చివరి తేదీ 03/04/2025
CISF Constable Tradesmen Job Vacancy 2025 : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో 1161 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, ఆన్‌లైన్ అప్లికేషన్ అధికారిక వెబ్‌సైట్ https://cisfrectt.cisf.gov.in/లో 05.03.2025 నుండి 03.04.2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. గరిష్ట వయోపరిమితి 18 సంవత్సరాలు to 23 సంవత్సరాలు లోపు ఉండాలి. నెల జీతం రూ. 21700- 69100/- (స్థాయి-3) ఆపై ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెట్ (PET)/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST డాక్యుమెంటేషన్ / ట్రేడ్ ట్యూట్ విట్టెన్ ఎక్సరోనాటున్ మెడ్సే ఎగ్జామినేషన్ సెటిల్ చేయబడుతుంది మరియు OMR ఆధారిత/కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి.
![](https://telugujobspoint.com/wp-content/uploads/2025/02/IMG-20250217-WA0023-1024x575.jpg)
మొత్తం పోస్టులు : 1161
నెల జీతం : CISF Constable Tradesmen పోస్టుకి నెల జీతం రూ. 21700/- to రూ.69,100/- per month నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము : UR/OBC/EWS కోసం రూ.100/-. SC/ST/PwBD/మహిళలు/ESM వర్గానికి చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీ లేదు.
వయస్సు : 04.04.2025 నాటికి గరిష్ట వయోపరిమితి 23 సం||రాలు లోపం ఉండాలి.
విద్య అర్హత: ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISFలో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్-2024 రిక్రూట్‌మెంట్ ఉద్యోగులకు కేవలం 10th పాస్ అయిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.
CISF Constable Tradesmenజాబ్స్ కి ఎంపిక విధానం:
•ఫిజికల్ ఎఫిషియెన్సీ టెట్ (PET)
•ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) •డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్
•ట్రేడ్ ట్యూట్ విట్టెన్ ఎక్సరోనాటున్ మెడ్సే ఎగ్జామినేషన్ ట్రేడ్ టెస్ట్, మేడికల్ ఎగ్జామినేషన్
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
అర్హత గల అభ్యర్థులు CISF https://cisfrectt.clef.gov.inలో లింక్‌ను యాక్సెస్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో 05.03.2025 నుండి 03.04.2025 వరకు అందుబాటులో ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు CISF Constable Tradesmen ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 05-03-2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :03-04-2025.
![](https://telugujobspoint.com/wp-content/uploads/2025/02/IMG-20250217-WA0023-1024x575.jpg)
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here