10+2 అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR IITR Junior Secretariat Assistant Recruitment 2025 | Telugu Jobs Point
CSIR IITR Junior Secretariat AssistantNotification 2025 : కేవలం 10+2 అర్హతతో శాశ్వత ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగం. CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు నియామకం కోసం CSIR IITR Junior Secretariat Assistant Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.

ముఖ్యమైన వివరాలు :
🔥CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ లో కొత్త నోటిఫికేషన్ విడుదల.
🔥 జూనియర్ సెక్రటరీ ఉద్యోగాలు 12th క్లాస్ పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
🔥SC/ST/PwBD/మహిళలు/ESM అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ 17/02/2025 అప్లికేషన్ చివరి తేదీ 19/03/2025
🔥 ఈ నోటిఫికేషన్ లో All Indian Citizen అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ లో 10 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, ఆన్‌లైన్ అప్లికేషన్ అధికారిక వెబ్‌సైట్ https://iitr.res.in/En/index.aspxలో 17.02.2025 నుండి 19.03.2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. గరిష్ట వయోపరిమితి 28సంవత్సరాలు లోపు ఉండాలి. నెల జీతం 35600/- ఆపై ఉంటుంది దాంతోపాటు అదర్ అలివేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి అప్డేట్ రావడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం, ఈ నోటిఫికేషన్ లో,రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు వెంటనే అప్లై చేసుకోండి.
మొత్తం పోస్టులు : 10
నెల జీతం : CSIR IITR Junior Secretariat Assistant పోస్టుకి నెల జీతం ₹35,600/- per month నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము : UR/OBC/EWS కోసం రూ.500/-. SC/ST/PwBD/మహిళలు/ESM వర్గానికి చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీ లేదు.
వయస్సు : 19.03.2025 నాటికి గరిష్ట వయోపరిమితి 28 సం||రాలు లోపం ఉండాలి.
విద్య అర్హత: ఈ CSIR IITR జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగులకు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు దాంతో పాటు కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి.
CSIR IITR Junior Secretariat Assistantజాబ్స్ కి ఎంపిక విధానం:
•రాత పరీక్ష
•కంప్యూటర్ పరీక్ష
•ఇంటర్వ్యూ ఆధారంగా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
అర్హత గల అభ్యర్థులు https://iitr.res.in/notifications/recruitments” లింక్‌ను యాక్సెస్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో 17.02.2025 నుండి 19.03.2025 వరకు అందుబాటులో ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు CSIR IITR Junior Secretariat Assistant ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 17-02-2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :19-03-2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here
Tages: nbri junior secretariat assistant recruitment, csir nbri junior secretariat assistant recruitment, cisr junir secretariat assistant recruitment 2025, iitr junior secretariat assistant, csir junior secretariat assistant salary, csir junior secretariat assistant syllabus, secretariatassistant, csir iitr junior secretariat assistant answer key, iitr junior secretariat assistant online form 2022, csir jr. assistant recruitment, junior secretariat assistant & junior stenographer