Supervisor Jobs : No Fee, ఇంటర్వ్యూ టాటా మెమోరియల్ సెంటర్ లో కొత్త ఉద్యోగుల భర్తీ | TMC Supervisor & Data Entry Operator Notification 2025 Apply Last Date

Supervisor Jobs : No Fee, ఇంటర్వ్యూ టాటా మెమోరియల్ సెంటర్ లో కొత్త ఉద్యోగుల భర్తీ | TMC Supervisor & Data Entry Operator Notification 2025 Apply Last Date

Latest TMC Supervisor & Data Entry Operator Notification 2025 : టాటా మెమోరియల్ సెంటర్ హోమి భాభా కాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం లో సీనియర్ సూపర్‌వైజర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసం ఉద్యోగుల కోసం TMC Supervisor & Data Entry OperatorRecruitment 2025 విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

టాటా మెమోరియల్ సెంటర్ హోమి భాభా కాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ లో ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు బయో-డేటా, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, పాన్ కార్డ్ ఫోటో కాపీ, ఒరిజినల్ సర్టిఫికేట్‌లు మరియు అన్ని సర్టిఫికేట్‌ల యొక్క ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలతో పాటు విశాఖపట్నంలోని హెచ్‌ఆర్‌డి డిపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు రావచ్చు. అప్లికేషన్ చివరి తేదీ 18-02-2025.

ఇంటర్వ్యూ వేదిక: హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం-530053, డాక్యుమెంట్ వెరిఫికేషన్ &ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హత వయసు జీతము ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే చూసి అప్లై చేసుకోండి. 

మొత్తం పోస్టులు : 12

నెల జీతం : TMC Supervisor & Data Entry Operator పోస్టుకి రూ. Rs. 23,000/-to Rs. 60,000/- per month నెలకు జీతం ఇస్తారు.

దరఖాస్తు ఫీజు :  OC అభ్యర్థులకు = రూ.0/-

బి) SC/ST/BC/EWS అభ్యర్థులకు = రూ.0/-

వయస్సు : అభ్యర్థులు వయస్సు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి.

విద్య అర్హత:  పోస్ట్ ను అనుసరించి ఏదైనా డిగ్రీ & పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత అప్లై చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం

•రాత పరీక్ష లేకుండా
•ఇంటర్వ్యూ ఆధారంగా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్

ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంను https://tmc.gov.in/ వెబ్ సైట్ నుండి పొందగలరు.

ముఖ్యమైన తేదీ వివరాలు : TMC Supervisor & Data Entry Operator లో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 08-02- 2025

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 25-02-2025

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page