Court Jobs : సుప్రీంకోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | SCI junior assistant Recruitment 2025 latest Supreme Court job notification Telugu
Supreme Court job Notification 2025 : సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి 241 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం SCI Junior Assistant Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఆంధ్రను తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వల్ల అప్లై చేసుకోవచ్చు ఈ రోజు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి 241 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఆఫీసర్ స్థాయిలో ఉంటాయి. అభ్యర్థి వయసు నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఎన్ని డిగ్రీ కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 241 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ 05 మార్చ్ 2025 లోపల వెబ్‌సైట్.(www.sci.gov.in.) ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభ తేదీ 05/02/2025, అప్లికేషన్ చివరి తేదీ 08/03/2025.
![](https://telugujobspoint.com/wp-content/uploads/2025/02/IMG-20250206-WA00021-1024x575.jpg)
సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా లో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (గ్రూప్ ‘బి” నాన్-గెజిటెడ్) పోస్టు కోసం 241 ఖాళీల భర్తీకి ఉన్నాయి. రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హత వయసు జీతము ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే చూసి అప్లై చేసుకోండి.
మొత్తం పోస్టులు : 241
నెల జీతం : జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ లో 35,400/- to 72,000/- పోస్టులు అనుసరించి నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు నాన్-రిఫండబుల్ అప్లికేషన్/టెస్ట్ ఫీజు రూ. చెల్లించాలి. 1000/- జనరల్/OBC అభ్యర్థులకు మరియు రూ. 250/- SC/ST/మాజీ సైనికులు/విభిన్న వికలాంగులు/స్వాతంత్ర్య సమరయోధులైన అభ్యర్థులకు మరియు బ్యాంక్ ఛార్జీలు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే. రుసుము ఏ ఇతర రూపంలో అంగీకరించబడదు. పోస్టల్ దరఖాస్తు ఏదీ అంగీకరించబడదు. UCO బ్యాంక్ అందించిన పేమెంట్ గేట్‌వే ద్వారా ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించబడుతుంది.
వయస్సు : అభ్యర్థులు 08.03.2025 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ మరియు 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/ విభిన్న ప్రతిభావంతులు/మాజీ సైనికులు మరియు స్వాతంత్ర్య సమరయోధులపై ఆధారపడిన వారికి వయస్సులో సాధారణ సడలింపు అనుమతించబడుతుంది.
•SC, ST : 5 సంవత్సరాలు
•OBC : 03 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనలను ఆధారంగా సడలింపు ఉంటుంది.
విద్య అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం యొక్క బ్యాచిలర్ డిగ్రీ. కనిష్ట వేగం 35 w.p.m. కంప్యూటర్‌లో ఆంగ్లంలో టైపింగ్, కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం.
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం
• రాత పరీక్ష
• Typing Test
• స్కిల్ టెస్ట్
• ఫిజికల్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్
ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంను www.sci.gov.in వెబ్ సైట్ నుండి పొందగలరు.
ముఖ్యమైన తేదీ వివరాలు : సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 05-02- 2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 08-03-2025
![](https://telugujobspoint.com/wp-content/uploads/2025/02/IMG-20250206-WA00021-1024x575.jpg)
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here