IOCL Recruitment 2025 : టెన్త్, ఐటిఐ 12th & Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆపరేటర్ & అటెండర్ ఉద్యోగాలు

IOCL Recruitment 2025 : టెన్త్, ఐటిఐ 12th & Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆపరేటర్ & అటెండర్ ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో జూనియర్ ఆపరేటర్ జూనియర్ అటెండర్ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వెంటనే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IOCL Notification 2025 : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్తగా జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండర్ & జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం 01 ఫిబ్రవరి 2025న దరఖాస్తు విడుదల చేయడం జరిగింది. IOCL అబ్సల్ వెబ్సైట్ లో 03 ఫిబ్రవరి నుంచి 23 ఫిబ్రవరి మధ్యలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి మొత్తం పోస్టులు 246 ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి వెంటనే అరకైతే మాత్రం అప్లై చేసుకోండి.

IOCL లో ఉద్యోగుల కోసం 10+ITI, ఇంటర్మీడియట్ & Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హత వయసు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూసి వెంటనే అప్లై చేసుకోండి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 25.01.2025 & ఆన్‌లైన్ దరఖాస్తును పూరించడానికి చివరి తేదీ 14.02.2025 సాయంత్రం 6:00 వరకు లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🔥Office Attendant Jobs : కేవలం 12th అర్హతతో ఆఫీస్ అటెండర్ నోటిఫికేషన్ విడుదల

మొత్తం పోస్టులు : 246

నెల జీతం : IOCLనోటిఫికేషన్ లో జూనియర్ అటెండర్ పోస్ట్ కి 23,000/- to 78,000/-, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ 25,000/- to 1,05,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

🔥Job Mela 2025 : 10th అర్హతతో 1015 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా మెగా జాబ్ మేళా

ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ జాబ్స్ అప్లై చేస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు :  ఈ నోటిఫికేషన్లు ఎస్సీ ఎస్టీ PWD అభ్యర్థులకు ఫీజు లేదు.. మిగిలిన అభ్యర్థులందరూ కూడా 300 అప్లికేషన్ ఫీజు ఉంది.

వయస్సు : IOCL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. 05 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు  03 సంవత్సరాలు  ఓబిసి వాళ్ళకి వయోపరిమతి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వడం జరిగింది.

విద్య అర్హత: IOCL లో జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండర్ & జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం 10+ITI, 12th పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

🔥10th అర్హతతో లైబ్రరీ నెట్‌వర్క్ సెంటర్ లో MTS & క్లర్క్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | INFLIBNET Centre Clerk & MTS Lab Attendant Notification 2025 Apply Now

ఎలా దరఖాస్తు చేయాలి :- అభ్యర్థులు https://www.iocl.com/ వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు : IOCL లో జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండర్ & జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 03-02- 2025

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 23-02-2025

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here 

🛑Official Website Click Here

🔥Anganwadi Helper Jobs are promoted as teachers in Anganwadis : అంగన్వాడీ ఆయా ఉద్యోగులకి శుభవార్త

🔥CSIR IIP Requirement : కేవలం 12th అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page