10th అర్హతతో లైబ్రరీ నెట్‌వర్క్ సెంటర్ లో MTS & క్లర్క్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | INFLIBNET Centre Clerk & MTS Lab Attendant Notification 2025 Apply Now
INFLIBNET Centre Clerk & MTS Lab Attendant Notification 2025 : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకి సమాచారం మరియు లైబ్రరీ నెట్‌వర్క్ సెంటర్ లో ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు క్లర్క్-కమ్-టైపిస్ట్ & MTS (ల్యాబ్ అటెండెంట్- కంప్యూటర్) ఉద్యోగుల సమంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నెలకు జీతం 25 వేల నుంచి 81 వేల మధ్యలో జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ లో 10th+ ITI, 12వ తరగతి ఉత్తీర్ణత పాసైన అభ్యర్థులు 18 Yrs నుంచి 30 Yrs మధ్యలో ఉన్న వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. https://www.inflibnet.ac.in/jobs/స్క్రీనింగ్ టెస్ట్/వ్రాత పరీక్ష/నైపుణ్య పరీక్షలో ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
🔥 Read Also : CBI లో 1040 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | CBI Assistant Manager Notification 2025

INFLIBNET సెంటర్ అనేది యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క అటానమస్ ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ లో ఉద్యోగుల కోసం అర్హత వయసు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూసి వెంటనే అప్లై చేసుకోండి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 25.01.2025 & ఆన్‌లైన్ దరఖాస్తును పూరించడానికి చివరి తేదీ 14.02.2025 సాయంత్రం 6:00 వరకు లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

మొత్తం పోస్టులు : 02
నెల జీతం : INFLIBNET Centre నోటిఫికేషన్ లో నెలకు జీతం క్లర్క్-కమ్-టైపిస్ట్ రూ.19,900-63,200/- & MTS (ల్యాబ్ అటెండెంట్- కంప్యూటర్) 18,000-56,900 మధ్యలో నెల జీతం ఇస్తారు.
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ జాబ్స్ అప్లై చేస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు లేదు.
వయస్సు : INFLIBNET Centre ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు ఓబిసి వాళ్ళకి 03 సంవత్సరాలు వయోపరిమతి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వడం జరిగింది.
విద్య అర్హత: INFLIBNET Centre లో క్లర్క్-కమ్-టైపిస్ట్ & MTS (ల్యాబ్ అటెండెంట్- కంప్యూటర్) ఉద్యోగాల కోసం 10+ITI, 12th పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి :- అభ్యర్థులు https://www.inflibnet.ac.in/jobs/ వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు : INFLIBNET Centre లో క్లర్క్-కమ్-టైపిస్ట్ & MTS (ల్యాబ్ అటెండెంట్- కంప్యూటర్) ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 25-01- 2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 14-02-2025

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
సమాచారం మరియు లైబ్రరీ నెట్‌వర్క్ సెంటర్ లో నుంచి విడుదలైన ఉద్యోగుల కోసం రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకుని జాబ్ పొందుతారని ఆశిస్తున్నాం.
-
Latest Jobs : 10th అర్హతతో పెర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | ARIES Personal Assistant, Clerk & Multi-Tasking StaffJob Recruitment 2025 Apply Now
Latest Jobs : 10th అర్హతతో పెర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | ARIES Personal Assistant, Clerk & Multi-Tasking StaffJob Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now ARIES Personal …
-
తెలంగాణ RTCలో డ్రైవర్లు, శ్రామిక్ నోటిఫికేషన్ వచ్చేసింది | TGSRTC Recruitment 2025 : Apply Now for 1743 Posts, Check Eligibility and Salary All Details In Telugu
తెలంగాణ RTCలో డ్రైవర్లు, శ్రామిక్ నోటిఫికేషన్ వచ్చేసింది | TGSRTC Recruitment 2025 : Apply Now for 1743 Posts, Check Eligibility and Salary All Details In Telugu WhatsApp Group Join Now Telegram Group …
-
RTCలో 10th, ITI అర్హతతో 1,743 డ్రైవర్లు & శ్రామిక్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
RTCలో 10th, ITI అర్హతతో 1,743 డ్రైవర్లు & శ్రామిక్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now TGSRTC Driver & Shramik Notification 2025 Apply Now : తెలంగాణలోని నిరుద్యోగులకు …
-
APలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | APPSC Hostel Welfare Officer Grade 2 Notification 2025
APలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | APPSC Hostel Welfare Officer Grade 2 Notification 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now APPSC Hostel Welfare Officer Grade 2 …
-
ఇంటర్ అర్హతతో APPSC ఒకేసారి 6 నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి
ఇంటర్ అర్హతతో APPSC ఒకేసారి 6 నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now APPSC 6 Notification 2025 Release : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లో …