CBI లో 1040 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | CBI Assistant ManagerNotification 2025 | Jobs in Telugu

CBI Assistant ManagerNotification 2025

CBI లో 1040 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | CBI Assistant ManagerNotification 2025 | Jobs in Telugu

Latest CBIAssistant Manager Notification 2025 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 1040 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు క్రెడిట్ ఆఫీసర్ ఇన్ మెయిన్ స్క్రీన్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగుల సమంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు 20 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో రాత పరీక్ష ఉంటుంది గ్రూప్ డిస్కషన్ల ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CBI Assistant ManagerNotification 2025

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగుల కోసం అర్హత వయసు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూసి వెంటనే అప్లై చేసుకోండి.

Read also : ECHSRecruitment  2025 : 10th పాసైతే చాలు మూడు జిల్లాలలో కొత్త నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh Government Jobs

మొత్తం పోస్టులు : 1040

నెల జీతం : CBI నోటిఫికేషన్ లో నెలకు జీతం రూ.45,000/- to రూ. 1,12,000/- ఇస్తారు.

ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ జాబ్స్ అప్లై చేస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు :  ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ, PWD అభ్యర్థులకి 175 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మిగిలిన అభ్యర్థులకు ₹750 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

వయస్సు : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి వాళ్ళకి మూడు సంవత్సరాలు వయోపరిమతి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వడం జరిగింది.

Read Also : DRDO Jobs : రాత పరీక్ష లేకుండా DRDO లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | DRDO Junior Research Fellow Notification 2025 Apply Now

విద్య అర్హత: CBI లో 1040 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఏదైనా విభాగంలో డిగ్రీ పాసై ఉండి 60% కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి :- అభ్యర్థులు www.echs.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CBI ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 30-01- 2025

Read Also : BECIL Recruitment 2025 : 12th అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 20-02-2025

CBI Assistant ManagerNotification 2025

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here 

🛑Official Website Click Here

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన ఉద్యోగుల కోసం రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకుని చాక్కుంటారని ఆశిస్తున్నాం.

Read Also : 10th అర్హతతో 1673 కోర్టులో ఉద్యోగుల భర్తీ దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే Telangana Court Recruitment 2025 Last Date Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan