Latest Job Mela 2025 : టెన్త్ అర్హతతో రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు

Latest Job Mela 2025 : టెన్త్ అర్హతతో రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు

Latest Andhra Pradesh Job Mela 2025 :  ఉద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, Goverment of Andhra Pradesh Directorate of Employment & Training (DET) డైరెక్షరట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాలలో 1785  ఉద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ జాబ్ మేళాలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా, LIC of india, MedPlus, SBI Life insurance, Blink it Zomato, Paytm Samart Services, Aurobindo Pharma Ltd working location parawada, Deccan Fine Chemicals Tuni, SBI vards To smart solutions navaradhi tech & Muthoot Fincorp Itd అలా చాలా పెద్ద కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది.

ఈ నోటిఫికేషన్ లో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు ఏమీ ఉండదు. అర్హత SSC, 12th, ITI, /D/B/M Pharmacy with PCI, ఏదైనా డిగ్రీ, Bsc (Chemistry), Diploma, MBA పై చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా జస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 1785 ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హులైన అభ్యర్థులు తమ వర్జినల్ సర్టిఫికెట్ తో పాటు 2 set జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లండి లేటెస్ట్ ఫోటో ఆధార్ కార్డు, రేషన్ కార్డు మీ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్ కూడా తీసుకెళ్లినట్టయితే ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు వెంటనే మీకు జాబ్ వస్తుంది ఒక రోజులోనే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి.

🛑 Full Notification Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan