LIC లో తెలుగు వస్తే చక్కగా ఇంటి నుండి పని చేసుకోండి | LIC Recruitment 2025 | Life Insurance Corporation Recruitment 2025 | Telugu Jobs Point

LIC లో తెలుగు వస్తే చక్కగా ఇంటి నుండి పని చేసుకోండి | LIC Recruitment 2025 | Life Insurance Corporation Recruitment 2025 | Telugu Jobs Point

Life Insurance Corporation (LIC) Notification 2025 : మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలనుకుంటున్నారా. కష్టించి నమ్మకంగా పనిచేయగలరా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC నుండి ఏజెంట్గా ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారు. 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.  LIC నోటిఫికేషన్ లో మౌలిక రాత పరీక్ష ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

సంస్థ పేరు : LIC ఉజ్వల భవిష్యత్తుగల ఇండిపెండెంట్ కెరీర్ ను ఆఫర్ చేస్తున్నది

పోస్టు పేరు : ఎల్ఐసి ఏజెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యా అర్హత : LIC Agent నోటిఫికేషన్ కి గ్రాడ్యుయేట్ అర్హత అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం : రూ.12,000/- (1వ సంవత్సరం) నెలకు, రూ.11,000/- (2వ సంవత్సరం) నెలకు, రూ.10,000/- (3వ సంవత్సరం) నెలకు. 75% ప్లైపెండ్ నెల చివరన చెల్లించబడును. 25% నెలవారీ స్టైపెండ్ పన్నెండు నెలలకు కలిపి, ఏకమొత్తంగా ఒకేసారి స్టైపెండరీ సంవత్సరాంతమున చెల్లించబడును.

వయోపరిమితి : వయసు: 21-35 సం.లు.. చివరి పుట్టినరోజు ఆధారంగా, (02.01.19898 ముందు మరియు 01.01.2004 తరువాత పుట్టిన వారై ఉండకూడదు). ఎస్సీ/ఎస్టి మరియు మాజీ సైనికులు మరియు సేల్స్ అండ్ మార్కెటింగ్లో అనుభవంగల అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆసక్తిగల అభ్యర్థులు దిగువతెలిసిన శాఖ కార్యాలయం నందు 31.01.2025న లేదా ఆలోగా సంప్రదించవచ్చును. బ్రాంచ్ మేనేజర్, ఎల్వేసి ఆఫ్ ఇండియా, కెరీర్ ఏజెంట్స్ విజయవాడ -ఫోన్ నెం. 9490183911.

దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ : LIC Notification 2025 లో మౌలిక రాత పరీక్ష ద్వారా ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

• అప్లికేషన్ చివరి తేదీ : 31 జనవరి ఫిబ్రవరి 2025

నివాస రుజువు: ఓటర్ కార్డు/రేషన్ కార్డు/బ్యాంక్ అకౌంట్/ఆధార్ కార్డు.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC లో ఉద్యోగాల మరిన్ని వివరాల కోసం కింద ఇవ్వడం జరిగింది చూడండి.

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page