AP వ్యవసాయ శాఖలో రాత పరీక్ష లేకుండా Govt జాబ్స్ | ANGRAU Technical Assistant Recruitment 2025 |Latest jobs in Telugu
Latest ANGRAUTechnical Assistant Notification 2025 : నిరుద్యోగ అభ్యర్థుల కోసం శుభవార్త..ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ వ్యవసాయ కళాశాల లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పురుషులకు 40 సంవత్సరాలు & మహిళలకు 45 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. దరఖాస్తు సమర్పణ కోసం చివరి తేదీ 31-01-2025 సాయంత్రం 5 గంటల వరకు. అభ్యర్థులు తప్పనిసరిగా https://angrau.ac.in/లో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. ANGRAU పుట్టిన తేదీ, విద్యార్హతలు మరియు నెల జీతం మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది.
సంస్థ పేరు : ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ వ్యవసాయ కళాశాల (ANGRAU)
పోస్టు పేరు : టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యా అర్హత : ANGRAU నుండి వ్యవసాయంలో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : రూ. 15,000/- నెల జీతం ఇస్తారు.
వయోపరిమితి : పురుషులకు 40 సంవత్సరాలు & మహిళలకు 45 సంవత్సరాలు లోపు ఉడాలి.
దరఖాస్తు విధానం : ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం 31.01.2025 ఉదయం 11.00 గంటలకు
🔥 చిరునామా : Agricultural College, Bapatla, Andhra Pradesh
దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ : ANGRAUNotification 2025 లో ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
• అప్లికేషన్ చివరి తేదీ : 31-01-2025.
ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ వ్యవసాయ కళాశాల (ANGRAU) లో ఉద్యోగాల మరిన్ని వివరాల కోసం కింద ఇవ్వడం జరిగింది చూడండి.
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here