HCL Recruitment 2025 : 10+ITI, డిప్లమా అర్హతతో ఛార్జిమాన్ & ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
Hindustan Copper Limited (HCL) Notification 2025 Latest Update : హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ (HCL)లో ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌లో వర్క్‌మెన్ పోస్టుల కోసం HCL Notification 2025 కొత్త నోటిఫికేషన్ విడుదల.
HCL Notification లో ఛార్జిమాన్ (ఎలక్ట్రికల్), ఎలక్ట్రీషియన్ ‘A’, ఎలక్ట్రీషియన్ ‘బి’ & WED ‘B’ పోస్టులు డైరెక్ట్ రిక్రూమెంట్ విడుదల చేసింది. ఈ జాబ్స్ లో కేవలం 10+ITI, డిప్లమా & Any డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. మొత్తం ఉద్యోగాలు 103 ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 27 జనవరి 2025 & ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ 25 ఫిబ్రవరి 2025 మరిన్ని వివరాల కోసం దయచేసి ఇక్కడ www.hindustancopper.com ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌ని సందర్శించండి.
సంస్థ పేరు : హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL)
పోస్టు పేరు : ఛార్జిమాన్ (ఎలక్ట్రికల్), ఎలక్ట్రీషియన్ ‘A’, ఎలక్ట్రీషియన్ ‘బి’ & WED ‘B’ ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యా అర్హత : HCL నోటిఫికేషన్ కి మెట్రిక్యులేషన్, 12వ తరగతి, ITI (ఎలక్ట్రికల్), డిప్లొమా, డిప్లొమా (ఎలక్ట్రికల్) మరియు గ్రాడ్యుయేషన్ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : నెల రూ.28740-3% to రూ.72110/- మధ్యలో జీతం ఇస్తారు.
వయోపరిమితి : 01.01.2025 నాటికి సూచించిన గరిష్ట వయోపరిమితి పై పోస్టులకు 01.01.2025 నాటికి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. అయితే, SC/ST/OBC (NCL)/మాజీ సైనికులు/మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్లకు చెందిన అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఈ క్రింది విధంగా ఉంటుంది:
దరఖాస్తు విధానం : అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు HCL వెబ్‌సైట్ (www.hindustancopper.com) నుండి “కెరీర్స్” లింక్ క్రింద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర మార్గాలు/దరఖాస్తు విధానం ఆమోదించబడదు.
దరఖాస్తు రుసుము : జనరల్, OBC & EWS అభ్యర్థులు నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ప్రాసెసింగ్ రుసుము రూ.500/- (ఐదు వందలు మాత్రమే) చెల్లించాలి మరియు ఇతర అభ్యర్థులందరికీ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ : HCL Notification 2025 ఎంపిక ప్రక్రియ ట్రేడ్ టెస్ట్ & రైటింగ్ ఎబిలిటీ టెస్ట్/2వ స్థాయి టెస్ట్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
• అప్లికేషన్ ప్రారంభం తేదీ : 27 జనవరి 2025
• అప్లికేషన్ చివరి తేదీ : 25 ఫిబ్రవరి 2025
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ (HCL)లో ఉద్యోగాల మరిన్ని వివరాల కోసం కింద ఇవ్వడం జరిగింది చూడండి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here