AP Government Jobs 2025 : 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో Govt జాబ్స్ | AP Primary Health Centres Lab Technician & FNO Notification 2025 | Telugu Jobs Point
AP Primary Health Centres Lab Technician & FNONotification 2025 : హాయ్ ఫ్రెండ్స్.. ఈ రోజు కాంట్రాక్ట్/అవుట్‌పై జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో AP Primary Health Centres Lab Technician & FNO Notification 2025 కొత్త నోటిఫికేషన్.
ఆంధ్రప్రదేశ్ జిల్లా నందు [Primary Health Centres లో పోస్టులకు ఒక సంవత్సర కాలమునకు కాంట్రాక్ట్ / అవుట్సోర్సింగ్ విధానములో ల్యాబ్ టెక్నీషియన్ & మహిళా నర్సింగ్ ఆర్డర్లీ (FNO) ఉద్యోగుల కోసం తాజా కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగులకు 18 Yrs నుంచి 42 Yrs మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో 23.1.2025 నుండి 03.02.2025 తేదీ లో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
AP Primary Health Centres Lab Technician & FNO నోటిఫికేషన్ లో 40 ఉద్యోగాలకు నెల జీతము అర్హత ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు కింద మరిన్ని వివరాలు ఇవ్వడం జరిగింది చూడండి.
🔥 ఆర్గనైజేషన్ వివరాలు
ఈ నోటిఫికేషన్ లో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము నియామకం లో AP Primary Health Centres Lab Technician & FNO Notification 2025 కోసం విడుదల కావడం జరిగింది.
🔥 ఉద్యోగ ఖాళీ వివరాలు
ఈ రోజు ల్యాబ్ టెక్నీషియన్ & మహిళా నర్సింగ్ ఆర్డర్లీ (అవుట్ సోర్సింగ్ బేసిస్) లో 40 పోస్టులు కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సెలక్షన్ చేస్తున్నారు.
🔥వయసు :
1.7.2024 నాటికి అతను/ఆమె కు 18 to 42 సం..రాల వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
🔥విద్య అర్హత
ఈ AP Primary Health Centres Lab Technician & FNO Notification 2025జాబ్స్ సంబంధించి 10th, DMLT లేదా B.SC (MLT)అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
🔥 నెల జీతము
ఈ నోటిఫికేషన్ లో 18,000/- to 36,000/- నెల జీతం ఇస్తారు.
🔥 ముఖ్యమైన తేదీ వివరాలు :
ఈ నోటిఫికేషన్ కి 23 జనవరి 25 నుండి 03. ఫిబ్రవరి 2025 తేదీ వరకు ఉదయం 10.30 ని నుండి సాయంత్రం 5.00 గంటల లోపు ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల ప్రకారము మరియు శ్రీయుత జిల్లా కలెక్టరు, ఏలూరు జిల్లా, ఏలూరు వారి ఆదేశముల ప్రకారము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నందు అప్లికేషన్ ఆఫ్ లైన్లో అప్లై చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : Demand Draft Rs.300/-
🔥 సెలక్షన్ ప్రాసెస్ : విద్యా అర్హత (అకడమిక్, ప్రొఫెషనల్, టెక్నికల్) అర్హతలు ఆధారంగా జాబ్ ఇస్తారు.
🔥 అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్ లైన్ లో apply చేయాలి.
🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
AP Primary Health Centres Lab Technician & FNO జాబ్స్ కి అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.