ICPS Job Recruitment 2025 : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ లో కొత్త నోటిఫికేషన్ విడుదల

ICPS Job Recruitment 2025 : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ లో కొత్త నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Post Published Date And Time : 22-01-2024  Time 12:20 PM- Telugu Jobs Point

పోస్ట్ పేరు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో కొత్త నోటిఫికేషన్ విడుదల

మొత్తం పోస్టులు : 07

ప్రారంభం తేదీ : 21.01.2025

చివరి తేదీ : 28.01.2025

ICPS Notification 2025 Vacancy : కేవలం 10వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి శుభవార్త. ఆంధ్రప్రదేశ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశుగృహ నందు ఖాళీగా వున్న సోషల్ వర్కర్ కమ్, ఆయా, చౌకిదార్, జువనైల్ జస్టిస్ బోర్డు (JJB) నందు ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు మరియు పోషణ్ అభియాన్ పథకం నందు ఖాళీగా ఉన్న జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు లకు కాంట్రాక్టు పద్ధతిలో నియామకాల కొరకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం. అభ్యర్థులు ఈ నెల 21.01.2024 నుండి 28.01.2025 లోగా (పని దినములలో మాత్రమే) ఉదయం 10.30 నుండి సాయంత్రము 5.00 వరకు కలెక్టరేట్ లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖా కార్యాలయం, రూమ్ నెం.122, కర్నూలు నందు దరఖాస్తులు సమర్పించవలెను. విద్యార్హతలు, పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ http://kurnool.ap.gov.in// ను మరియు కార్యాలయము నోటీస్ బోర్డు నందు పరిశీలించగలడు.

పోస్ట్ పేరు: సోషల్ వర్కర్, ఆయా, చౌకిదార్, జువనైల్ జస్టిస్ బోర్డు, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ & ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల.

విద్యార్హత : మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10th, 12వ ఉత్తీర్ణత, మేనేజ్‌మెంట్స్/సోషల్ సైన్సెస్/న్యూట్రిషన్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా బ్యాచిలర్స్/పోస్ట్ గ్రాడ్యుయేట్ సోషల్ వర్క్/పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ/ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ డెవలప్‌మెంట్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం  : ఈ నోటిఫికేషన్ నెలకు జీతం రూ.7,944/- to రూ.18,536/- ఇస్తారు.

వయోపరిమితి : 28.01.2025 నోటిఫికేషన్ నాటికీ 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లోApply చేయాలి.అభ్యర్థులు ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, రూము.నెం: 122, కర్నూలు (కలెక్టరేట్) వారి కార్యాలయములో ధరఖాస్తు సమర్పిన వలయును. అభ్యర్థి తన సొంత చిరునామా గల రెండు కవర్లకు తగిన స్టాంపులు అతికించి ధరఖాస్తుకు జతపరచవలెను. అభ్యర్థి యొక్క వివరములు నిర్దిష్ట పార్మెట్ లో వ్రాసి ఫోటో అతికించవలెను.

జతపరచవలసిన ద్రువపత్రములు: పోస్టుకు అవసరమగు అన్ని ధ్రువపత్రముల జిరాక్స్ కాపీలను (గేజిటెడ్ అధికారితో సంతకం చేయించి) జతపరిచి, కార్యాలయపు పనిదినములలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయము, కర్నూలు తేది: 28.01.2025 సాయంత్రము 5.00 గంటల లోపల సమర్పించవలెను.

దరఖాస్తు రుసుము : అప్లికేషన్ లేదు.

ఎంపిక ప్రక్రియ : విద్యా అర్హత మెరిట్ ఆధారంగా, పని అనుభవం ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

ముఖ్యమైన తేదీ : అభ్యర్థులు ఈ నెల 21.01.2024 నుండి 28.01.2025 లోగా (పని దినములలో మాత్రమే) ఉదయం 10.30 నుండి సాయంత్రము 5.00 గంటలకు మూసివేయబడుతుంది.

దరఖాస్తు విధానం : విద్యార్హతలు, పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ http://kurnool.ap.gov.in// ను మరియు కార్యాలయము నోటీస్ బోర్డు నందు పరిశీలించగలడు.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here

1. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎవరు అర్హులు?
అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు మరియు వయోపరిమితి నిబంధనలను పాటిస్తే అర్హులు.

2. దరఖాస్తు ఫీజు ఏమైనా ఉంది?
ఈ నోటిఫికేషన్‌లో దరఖాస్తు ఫీజు వివరాలు అందుబాటులో లేవు.

3. మహిళలు మాత్రమే అప్లై చేయగల పోస్టులు ఏమిటి?
సోషల్ వర్కర్, చౌకీదార్ వంటి పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు.

4. ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
దరఖాస్తుల సమీక్ష మరియు సంబంధిత ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

5. దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు?
దరఖాస్తులను 28.01.2025 సాయంత్రం 5:00 గంటలలోపు సమర్పించాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan