ICDS Anganwadi Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా సులువుగా ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఆయా ఉద్యోగాల నోటిఫికేషన్

ICDSAnganwadi Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా సులువుగా ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఆయా ఉద్యోగాల నోటిఫికేషన్

Post Published Date And Time : 22-01-2024  Time 18:50 PM- Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పోస్ట్ పేరు : ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఆయా ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల.

ICDSAnganwadi Job Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకుల పోస్టులను భర్తీ చేయడానికి సంబంధించి ఐసీడీఎస్ పీడీ డా. టి. కనకదుర్గ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఖాళీగా ఉన్న 11 అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నడుకేషన్లో కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకుని సొంత జిల్లాలో సొంత ఊరిలో ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. అప్లై చేసుకుంటే వెంటనే జాబ్ వస్తుంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి.

ఆర్గనైజేషన్ వివరాలు

• సంస్థ పేరు: ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ICDS)
• నోటిఫికేషన్ జారీ చేసిన అధికారి పేరు : డా. టి. కనకదుర్గ
• ప్రాజెక్టు ప్రాంతాలు: పార్వతీపురం, సీతంపేట, భామిని, కురుపాం, సాలూరు
• పోస్టు పేరు: అంగన్వాడీ సహాయకులు

ఖాళీల వివరాలు : మొత్తం 11 ఖాళీలు ఈ ఈ నోటిఫికేషన్లు భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత : అంగన్వాడీ సహాయకుల ఉద్యోగులకు 10వ తరగతి పాస్ అయి ఉండాలి.

వయోపరిమితి : సాధారణ అభ్యర్థులు తక్కువ వయస్సు : 21 సంవత్సరాలు గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు ఎస్టీ అభ్యర్థులు : 18 సంవత్సరాలు to 35 సంవత్సరాలు

ICDS దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు

• 10వ తరగతి విద్యార్హత సర్టిఫికేట్
• స్థానిక నివాస ధృవీకరణ పత్రం
•  జన్మదిన ధృవీకరణ పత్రం
• SC, ST & OBC సర్టిఫికేట్
• ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి
• వితంతు అయితే వితంతువుల సర్టిఫికేట్

ICDS అంగన్వాడీ దరఖాస్తు విధానం : దరఖాస్తుదారులు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయానికి తమ దరఖాస్తు ఫారాలు స్వయంగా అందజేయాలి. దరఖాస్తు పంపిణీ చివరి తేదీ జనవరి 27, 2025 సాయంత్రం 5 గంటల లోపు.

ICDSఅంగన్వాడీ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ
• 10వ తరగతి ఉత్తీర్ణత: 50 మార్కులు
• ప్రీస్కూల్ టీచర్ కోర్సు సర్టిఫికేట్: 5 మార్కులు
• వితంతువులకు: 5 మార్కులు
• దివ్యాంగులకు: 5 మార్కులు
• అనాథ పిల్లలుగా గుర్తింపు పొందిన వారికి: 10 మార్కులు
• మౌఖిక ఇంటర్వ్యూకు: 20 మార్కులు

అంగన్వాడీ సహాయకులు ఖాళీల సంఖ్య
• సీతంపేట = 2
• భామిని = 1
• కురుపాం = 6
• పార్వతీపురం =1
• సాలూరు = 1

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

ప్రశ్నలు మరియు సమాధానాలు

ప్రశ్న: ఈ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసే చివరి తేదీ?
సమాధానం: జనవరి 27, 2025 సాయంత్రం 5 గంటల లోపు.

ప్రశ్న: ఈ నియామకానికి ఎలాంటి మహిళలు అర్హులు?
సమాధానం: షెడ్యూల్ ట్రైబల్ ప్రాంతాలకు చెందిన స్థానిక స్థిర నివాసం కలిగిన, వివాహమైన మహిళలు మాత్రమే అర్హులు.

ప్రశ్న: 10వ తరగతి పాస్ అయి ఉండకపోతే దరఖాస్తు చేయవచ్చా?
సమాధానం: అవును, 10వ తరగతి పాస్ అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, తక్కువ విద్యార్హతలతో ఉన్నవారికి అవకాశం ఉంటుంది.

ప్రశ్న: దరఖాస్తు ఎలా సమర్పించాలి?
సమాధానం: సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయానికి స్వయంగా వెళ్లి దరఖాస్తు అందించాలి.

ప్రశ్న: బోనస్ మార్కులు పొందడానికి ఏ పత్రాలు అవసరం?
సమాధానం: వితంతువు సర్టిఫికెట్, ప్రీస్కూల్ కోర్సు సర్టిఫికెట్, దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు అవసరం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page